E-Paper
Advertisement

చెత్త వెధ‌వ‌లను గంభీర్ తీసుకొచ్చాడు..అందుకే ల‌క్ష్మ‌ణ్ ను వెంట‌నే కోచ్ గా నియామకం చేయండి

చెత్త వెధ‌వ‌లను గంభీర్ తీసుకొచ్చాడు..అందుకే ల‌క్ష్మ‌ణ్ ను వెంట‌నే కోచ్ గా నియామకం చేయండి
Advertisement

Irfan Pathan: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( IND VS ENG) మధ్య జరిగిన టి20 సిరీస్ నిన్నటితో ముగిసింది. ఈ టి20 సిరీస్ లో టీమిండియా చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. 4-0 తేడాతో ఇంగ్లాండు చేతిలో వైట్ వాష్ అయింది టీమిండియా. అటు ఐర్లాండ్ చేతిలో కూడా వైట్ వాష్ ఎదుర్కొంది. ఈ క్రమంలో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో టీమిండియా దిగజారి రెండో స్థానంకు చేరింది. ఈ నేపథ్యంలో టీమిండియా పై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను తప్పించాలని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) తన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు. గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir) స్థానంలో వివిఎస్ లక్ష్మణ్ ( VVS Laxman) టీమిండియా హెడ్ కోచ్ గా ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతోమంది దేశవాలి క్రికెటర్లను అంతర్జాతీయ క్రికెట్ ఆడే రేంజ్ కు తీసుకువచ్చాడని.. అలాంటి తెలుగోడికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు టీం ఇండియా కోల్పోవడం కష్టమేనని స్పష్టం చేశారు ఇర్ఫాన్ పఠాన్. దీంతో ఇర్ఫాన్ పఠాన్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read: Mohammad kaif blasts selectors Over Team India Vs England : శివమ్‌ దూబే కంటే ముందు హ‌ర్షిత్ రాణాను తీసుకురావ‌డం గంభీర్ ముర్ఖ‌త్వమే 

గంభీర్‌ దండ‌గ‌..టీమిండియాకు ఇప్పుడు ల‌క్ష్మ‌ణ్ అవ‌స‌రం ఉంది

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టి20 సిరీస్ ముగిసిన నేపథ్యంలో అందరి కన్ను గౌతమ్ గంభీర్ పైన పడింది. గౌతమ్ గంభీర్ ను తప్పించాలని చాలామంది మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు. టీమిండియా జట్టు కోసం పనిచేసే వారిలో వివిఎస్ లక్ష్మణ్ ఒకడని ప్రశంసించారు. అలాంటి ఆటగాడు టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకుంటే, సరికొత్త చరిత్ర సృష్టించడం గ్యారెంటీ అన్నారు. బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో వందలాదిమంది దేశవాలి క్రికెటర్లను… అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాడని వివిఎస్ లక్ష్మణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కానీ గౌతమ్ గంభీర్ అధికార బలం ఉపయోగించుకొని… టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్నారని పరోక్షంగా విమర్శలు చేశారు. గంభీర్ హెడ్ కోచ్ గా ఉన్న సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో పనికిరాని ప్లేయర్ లందరినీ టీమిండియాలోకి తీసుకువచ్చాడని ఫైర్ అయ్యారు. వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా లాంటి వాళ్లను ఎంతో మందిని టీమిండియాలోకి తీసుకువచ్చి.. జట్టును నాశనం చేశాడని ఆగ్రహించారు. ఈ నేపథ్యంలో వివిఎస్ లక్ష్మణ్ లాంటి తోపు ఆటగాడిని హెడ్ కోచ్ గా మార్చాలని డిమాండ్ చేశారు. లక్ష్మ‌ణ్ అయితే, టాలెంట్ ఉన్న వాళ్ల‌ను మాత్ర‌మే తీసుకువ‌స్తాడ‌ని తెలిపారు. భవిష్యత్తులో టీమిండియా వరుసగా ట్రోఫీలు దక్కించుకోవాలంటే, లక్ష్మణ్ కు అవకాశం ఇవ్వాలని స్పష్టం చేశారు.

Advertisement

Also Read: Inzamam-ul-Haq Reaction On Team India Kohli Vs Shreyas Iyer : కోహ్లీ కంటే శ్రేయ‌స్ అయ్య‌రే బెట‌ర్ కెప్టెన్‌..టీమిండియాకు ఎలాంటి ఢోకా లేదు

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×