E-Paper
Advertisement

Badani-Miller: హే.. మిల్లర్, నీకు చేత‌కాదు…బ్యాటింగ్ చేయ‌కుండా ఇజ్జ‌త్ తీసిన బాదాని

Badani-Miller: హే.. మిల్లర్, నీకు చేత‌కాదు…బ్యాటింగ్ చేయ‌కుండా ఇజ్జ‌త్ తీసిన బాదాని
Advertisement

 Hemang Badani – Miller: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026) భాగంగా లక్నో సూప‌ర్ జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ( Lucknow Super Giants vs Delhi Capitals) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. నిన్న జరిగిన ఈ మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో లక్నో జట్టును చిత్తుగా ఓడించింది ఢిల్లీ క్యాపిటల్స్. సులభంగా గెలిచే మ్యాచ్ ను రిషబ్ పంత్, చేజేతులా పోగొట్టుకున్నారు. అయితే ఈ మ్యాచ్ లో ఢిల్లీ కోచ్ హేమంత్ బధాని చేసిన ఓ తెలివైన పని కారణంగా లక్నో దారుణంగా ఓడిపోవలసి వచ్చింది. డేవిడ్ మిల్లర్ ను బ్యాటింగ్ పంపకుండా ఆపేసి, స్టబ్స్ ను బరిలోకి దింపాడు బాధాని. దీంతో ఈ ప్లాన్ వర్క్ అవుట్ అయి ఢిల్లీ విజయం సాధించింది.

Also Read: Adam Zampa: ఐపీఎల్ అంటేనే న‌ర‌కం, డ‌బ్బులు కూడా స‌రిగ్గా ఇవ్వ‌రు..అందుకే పారిపోయి పాకిస్తాన్‌ వ‌చ్చా

డేవిడ్ మిల్లర్ ను అవమానించిన హేమంగ్ బదానీ

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూప‌ర్ జెయింట్స్ మధ్య నిన్న మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలో 141 పరుగులు మాత్రమే చేసింది లక్నో సూప‌ర్ జెయింట్స్‌. ఈ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో బౌలర్లు అద్భుతంగా బంతులు సంధించారు. ఈ దెబ్బకు నాలుగు వికెట్లు తొందరగానే కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ క్రమంలో డేవిడ్ మిల్లర్ ను బ్యాటింగ్ దింపేందుకు అక్షర్ పటేల్ నిర్ణయం తీసుకున్నాడు. ఇందులో భాగంగానే హెల్మెట్ పెట్టుకునే క్రమంలో డేవిడ్ మిల్లర్ ను అర్ధాంతరంగా ఆపేశాడు హేమంగ్ బదానీ.

నువ్వు బ్యాటింగ్ కు వద్దు… నీ స్థానంలో ట్రిస్టాన్ స్టబ్స్ ను పంపిస్తున్న అని అందరి ముందే, డేవిడ్ మిల్లర్ పరువు తీశాడు బ‌దానీ ( Hemang Badani). దీంతో కోచ్ ఆదేశాలను పాటిస్తూనే కూర్చున్నాడు డేవిడ్ మిల్లర్. వాస్తవానికి డేవిడ్ మిల్లర్ ( David Miller) కూడా మంచి ఫినీష‌రే. కానీ అంతకంటే గొప్ప బ్యాటర్ గా ఈ మధ్య పేరుగాంచాడు ట్రిస్టాన్ స్టబ్స్ ( Tristan Stubbs). అందుకే అతనిపై నమ్మకం ఉంచి హేమంగ్ బదానీ డ్రెస్సింగ్ రూమ్ లో నుంచి పరిగెత్తుతూ వచ్చి స్ట‌బ్స్ ను బ్యాటింగ్ కు పంపించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అటు డేవిడ్ మిల్లర్ స్థానంలో వచ్చిన స్ట‌బ్స్‌ కూడా అద్భుతంగా రాణించి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

సంజీవ్ గోయెంకాపై మరోసారి ట్రోలింగ్

Advertisement

లక్నో జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా పైన మళ్లీ ట్రోలింగ్ మొదలైంది. మ్యాచ్ పూర్తయిన తర్వాత అప్పట్లో కె.ఎల్ రాహుల్ తో స్టేడియం బౌండరీ గేటు దగ్గర సీరియ‌స్‌ చర్చకు పెట్టాడు సంజీవ్. దాంతో చిర్రెత్తిపోయిన కేఎల్ రాహుల్, ఆ జట్టును వీడి.. ఢిల్లీ క్యాపిటల్స్ లోకి జంప్ అయ్యాడు. ఇక లేటెస్ట్ గా ఢిల్లీ క్యాపిటల్స్ పైన ఓడిపోయిన తర్వాత రిషబ్ పంత్ తో కూడా సీరియస్ డిస్కషన్ బౌండరీ గేటు దగ్గర సంజీవ్ పెట్టాడు. దీని వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంత త్వరలోనే రిషబ్ పంత్ కూడా ఢిల్లీ నుంచి వెళ్లిపోతాడని అంటున్నారు.

Also Read: Tanveer Ahmed: వైభ‌వ్ 15 కాదు, 25 ఏళ్లు ఉంటాడు.. లేక‌పోతే క‌ట్ డ్రాయ‌ర్ పైన తిరుగుతా

 

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×