E-Paper
Advertisement

ipl 2023 orange & purple cap race : ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ ఎవరికి, పర్పుల్ క్యాప్ ఎవరికి? గెస్ చేయండి

ipl 2023 orange & purple cap race : ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ ఎవరికి, పర్పుల్ క్యాప్ ఎవరికి? గెస్ చేయండి
Advertisement
ipl 2023 orange & purple cap race

ipl 2023 orange & purple cap race : ఈసారి ఆరెంజ్ క్యాప్ ఎవరికి? మొన్న పంజాబ్ కింగ్స్ క్యాప్టన్ శిఖర్ ధావన్ ఊపు చూశాక.. ఈ సీజన్‌కి ఆరెంజ్ క్యాప్ తన్నుకుపోయేది అతడేనని ఫిక్స్ అయ్యారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్. 225 యావరేజ్‌తో 225 పరుగులు చేసిన శిఖర్ ధావన్.. మోస్ట్ రన్స్ టేబుల్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. 209 పరుగులతో డేవిడ్ వార్నర్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. శిఖర్ ధావన్ స్కోర్‌కు దగ్గర్లో ఉన్నది వార్నర్ అయినా.. కన్‌సిస్టెన్సీలో శిఖర్‌ ధావన్ ది బెస్ట్. పైగా సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధావన్ ఎలా రెచ్చిపోయాడో చూశాం. 99 పరుగులు చేసి.. సన్ రైజర్స్ బౌలర్లను బెంబేలెత్తించాడు.

డేవిడ్ వార్నర్ తరువాత చెప్పుకోవాల్సింది రుతురాజ్ గైక్వాడ్. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ స్క్వాడ్‌లో ఇప్పుడు ఇతడే కీలకం. చెప్పుకోడానికి ఏడో ప్లేయర్ వరకు బ్యాట్స్‌మెన్ ఉన్నా.. రుతురాజ్ మాత్రమే జట్టు భారాన్ని మోస్తున్నాడు. యావరేజ్ కూడా ఆల్‌మోస్ట్ 100 ఉంది. డేవిడ్ వార్నర్ యావరేజ్ 54 మాత్రమే. సో, ఈ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్‌కు రుతురాజ్ గైక్వాడ్ కూడా ఉండొచ్చు.

Advertisement

మరి పర్పుల్ క్యాప్ ఎవరికి దక్కుతుంది? లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ మార్క్ వుడ్ 9 వికెట్లు తీసి ప్రస్తుతానికైతే అగ్ర స్థానంలోనే ఉన్నాడు. కాని, ఈ నెంబర్స్ చాలా ఈజీగా మారొచ్చు. హైయెస్ట్ వికెట్ టేకర్స్‌లో సెకండ్ ప్లేస్‌లో ఉన్న రషీద్ ఖాన్ 8 వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్ బౌలింగ్ వేశాడంటే వికెట్ కంపల్సరీ. ఒక్కోసారి మ్యాచ్‌ను టర్న్ చేయగలడు కూడా. సో, ప్రస్తుతానికి మార్క్ వుడ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నా.. రషీద్ పోటీలోకి వస్తాడు. ఇక రాజస్తాన్ రాయల్స్ ప్లేయర్ చాహల్ కూడా మోస్ట్ ఎఫెక్టివ్ బౌలర్. సో, రషీద్ ఖాన్, చాహల్ మధ్యే పర్పుల్ క్యాప్ కోసం పోటీ ఉండొచ్చు

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×