E-Paper
Advertisement

ఐర్లాండ్ ఒక్కటే కాదు ఇంగ్లాండ్ తోనూ ఓడిపోతారు…లేకపోతే బట్టలు లేకుండా తిరుగుతా!

ఐర్లాండ్ ఒక్కటే కాదు ఇంగ్లాండ్ తోనూ ఓడిపోతారు…లేకపోతే బట్టలు లేకుండా తిరుగుతా!
Advertisement

Inzamam-ul-Haq :  టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య నిన్న టి20 సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ టి 20 సిరీస్ నేపథ్యంలో మొదటి మ్యాచ్ నిన్న జరగగా, ఐర్లాండ్ చేతిలో టీమిండియా 34 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ గెలిచిన టీమిండియా, పసికూన ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది దీంతో శ్రేయస్ అయ్యర్ సేనను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ప్రత్యర్థి పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇజ్జమామ్ ఉల్ హక్ కూడా టీమిండియాను హేళన చేస్తూ మాట్లాడారు. టీమిండియా ప్లేయర్లకు ఐపీఎల్ తప్ప అంతర్జాతీయ క్రికెట్ ఆడటం చేతకాదు అంటూ పరువు తీశారు. అందుకే నిన్న ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయినట్లు విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఇజ్జమామ్ ఉల్ హక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read:  Silver Siegers Missed Run out Tazmin Brits: ఓరి మీ దుంపలు తెగ..ర‌నౌట్ చేసే ఛాన్స్, కావాల‌నే వ‌దిలేసిన నెద‌ర్లాండ్స్‌

ఐపీఎల్ తప్ప అంతర్జాతీయ క్రికెట్ టీం ఇండియాకు చేతకాదు

Advertisement

టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య నిన్న టి20 సిరీస్ ప్రారంభమైంది. అయితే ఈ టి 20 సిరీస్ నేపథ్యంలో మొదటి మ్యాచ్ లోనే దారుణంగా ఓడిపోయింది టీమిండియా. ఈ క్రమంలో కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమాం… టీమిండియా పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. టీమిండియా ప్లేయర్లకు ఐపిఎల్ ఆడడం తప్ప, ఏది చేతకాదు అంటూ హేళన చేశారు. ఐర్లాండ్ జట్టులో దాదాపు ఐదుగురు కీలక ప్లేయర్లు గాయాల పాలు అయ్యారని, అయినప్పటికీ బచ్చా క్రికెటర్ల చేతిలో టీమిండియా ఓడిపోయిందని విమర్శలు చేశారు. తోపు ఆటగాళ్లు ఉన్న టీమిండియా, పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోవడం పరువు తీసుకోవడమే అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు.

ఐర్లాండ్ ఒక్కటే కాదు ఇంగ్లాండ్ లోనూ ఓడిపోతారు… లేకపోతే బట్టలు లేకుండా తిరుగుతా!

మూడు నెలల కిందట టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ టైటిల్ గెలుచుకున్న టీమిండియా, మేమే మొనగాళ్ల మంటూ రెచ్చిపోయిందని గుర్తు చేశారు. కానీ, ఐర్లాండ్ వెళ్ళిన తర్వాత, టీమిండియా అసలు రంగు బయటపడిందని ఎద్దేవా చేశారు. ఐర్లాండ్ పైన గెలవలేని టీమిండియా, వరల్డ్ ఛాంపియన్ జట్టు ఎలా అవుతుందని నిలదీశాడు. వరల్డ్ ఛాంపియన్స్ అన్న ట్యాగ్ తొలగించుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. నిన్న ఒక్క మ్యాచ్ కాదు ఐర్లాండ్ చేతిలో ఈ టి 20 సిరీస్ కూడా టీమిండియా కోల్పోవడం గ్యారంటీ అన్నారు. ఇంగ్లాండ్ గడ్డపై కూడా టీమిండియా ఓడిపోయి, ఇంటి దారి పడుతుందని హెచ్చరించారు. అలా జరగకపోతే బట్టలు లేకుండా తాను లాహోర్ వీధుల్లో తిరుగుతానంటూ శపథం చేశారు ఇంజమామ్.

Advertisement

ఇది ఇలా ఉండగా టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య జరిగిన నిన్నటి మ్యాచ్ లో 33 పరుగుల తేడాతో శ్రేయస్ అయ్యర్ సేన ఓటమి పాలు అయింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి ఐర్లాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ నేపథ్యంలో మొదటి బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్, 182 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో 18.5 ఓవర్లు ఆడిన టీమిండియా 148 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది. దీంతో మొదటి మ్యాచ్ లో ఓడిపోవాల్సి వచ్చింది.

Also Read: PAT CUMMINS, TRAVIS HEAD TO MISS IPL 2027: అనుకున్న‌దే జ‌రిగింది..కావ్య కొంప‌ముంచిన ట్రావిస్ హెడ్, పాట్ కమ్మిన్స్

 

 

 

 

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×