E-Paper
Advertisement

Inzamam-ul-Haq: స్ప్రింగులు ఉన్న బ్యాట్లు వాడాడు, వైభ‌వ్ పై బ్యాన్ విధించాలి

Inzamam-ul-Haq: స్ప్రింగులు ఉన్న బ్యాట్లు వాడాడు, వైభ‌వ్ పై బ్యాన్ విధించాలి
Advertisement

Inzamam-ul-Haq:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో 15 సంవత్సరాల రాజస్థాన్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ.. ఒక్కో బౌలర్ కు నరకం చూపిస్తున్నాడు. బుమ్రా నుంచి మొదలుకొని భువనేశ్వర్ కుమార్ వరకు అందరినీ చీల్చి చెండాడుతున్నాడు వైభవ్. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ పై ఇండియాకు సంబంధించిన మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తుంటే.. పాకిస్తాన్ ( Pakistan) వాళ్లు మాత్రం విమర్శలు చేస్తున్నారు. 15 ఏళ్ల బుడ్డోడు అని చూడకుండా ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడుతున్నారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు. లేటెస్ట్ గా వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ పైన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-haq) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్ప్రింగులు ఉన్న బ్యాట్ వాడాడని, ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ పైన బ్యాన్ విధించాలని డిమాండ్ చేశారు. దీంతో ఇంజమామ్ వుల్ హక్ చేసిన వ్యాఖ్యలు దుమానం రేపుతున్నాయి.

Also Read: Chahal Smoking: వివాదంలో యుజ్వేంద్ర చాహల్..సిగ‌రేట్ తాగి, న‌డిరోడ్డుపైనే..ఏం బ‌తుకురా నీది

స్ప్రింగులు ఉన్న బ్యాట్లు వాడాడు, వైభ‌వ్ పై బ్యాన్ విధించాలి

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ ( Rajastan royals)ఆటగాడు వైభవ్ సూర్య వంశీ రోజుకో రికార్డు బద్దలు కొడుతున్నాడు. నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పైన 15 బంతుల్లోనే అదర్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు వైభవ్. ఈ క్రమంలో వైభవ్ బ్యాటింగ్ విధానం పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-haq) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్ప్రింగులు ఉన్న బ్యాట్లను వైభవ్ సూర్య వంశీ వాడినట్లు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్య వంశీ పైన బ్యాన్ విధించాలని డిమాండ్ చేశారు ఇంజమాం.

వైభవ్ బ్యాట్ కు బంతి తగలగానే, జెట్ స్పీడ్ లో బంతి బౌండరీ గేటు దాటుతోందని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అందుకే బ్యాట్లలో స్ప్రింగులు ఉన్నాయా ? లేవా ? అనేది చెక్ చేయాలని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనిపై వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలు వైభవ్ సూర్య వంశీకి ( Vaibhav Sooryavanshi) టాలెంట్ లేదని బాంబు పేల్చారు. బ్యాట్ లో స్ప్రింగులు ( Bat spirings) పెట్టుకొని ఆడ‌టం తప్ప, ఈ 15 ఏళ్ల వైభవ్ కు ఏది చేత కాదని ఆగ్రహించారు. అందరినీ మాయ చేసి వైభవ్, బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడని మండిపడ్డారు. ఇలాంటి ప్లేయర్లను అంతర్జాతీయ క్రికెట్ లోకి  తీసుకురాకూడదని.. మొగ్గ దశలోనే తుంచివేయాలని డిమాండ్ చేశారు. వెంటనే ఐసీసీ ( ICC) స్పందించి.. ఇకపై వైభవ్ సూర్య వంశీ క్రికెట్ ఆడకుండా బ్యాన్ విధించాలని కోరారు ఇంజామామ్ ( Inzamam-ul-haq) . ఇక ఇంజామామ్ చేసిన వ్యాఖ్య‌ల‌కు ఇండియ‌న్ ఫ్యాన్స్ కౌంట‌ర్ ఇస్తున్నారు.

Advertisement

 

 

Also Read: Vaibhav Sooryavanshi: బుమ్రా, హేజిల్‌వుడ్‌, భువ‌నేశ్వ‌ర్ ఎవడైతే నాకేంటి ? కొడితే అవ‌త‌ల ప‌డాల్సిందే

 

https://www.facebook.com/newsofsports123/posts/inzamam-ul-haq-said-%EF%B8%8F-this-boy-has-no-talent-if-you-look-closely-at-his-bat-it-h/941744668499152/

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×