E-Paper
Advertisement

Indian cricketers :వయసుకు తగ్గట్టుగా యంగ్‌గా కనిపించే 5 మంది క్రికెటర్లు

Indian cricketers :వయసుకు తగ్గట్టుగా యంగ్‌గా కనిపించే 5 మంది క్రికెటర్లు
Advertisement

Indian crickets : క్రికెటర్లకు ప్రధానంగా కావాల్సింది ఫిట్ నెస్. కొంత మంది పొట్టేసుకుని, లావుగా ఉన్నా సరే బాగానే ఆడేవాళ్లున్నారు. ఉదాహరణకు రోహిత్ శర్మ లాంటి వాళ్లు. కాని, ఎందుకో వయసుకు తగ్గట్టు కనిపించడు. కాని, కొందరు మాత్రం ఆ ఫిట్ నెస్ కాపాడుకుంటూనే వస్తున్నారు. ఎక్సర్ సైజ్ విషయంలో నో కాంప్రమైజ్.

1. విరాట్ కొహ్లీ
ఫిట్‌నెస్ విషయంలో విరాట్ కొహ్లీని కొట్టేవారే లేరు. 35 ఏళ్లకు దగ్గర పడుతున్నా.. వయసు మీద పడుతోందన్న ఛాయలే కనిపించనివ్వడు. ఇప్పటికీ వయసుతో పోటీపడుతూ పరుగుల వెనక పరిగెడుతుంటాడు.

Advertisement

2. మనీష్ పాండే
ఎప్పుడో 2008లో అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ నుంచి చూస్తున్నాం మనీష్ పాండేని. స్టిల్… అదే ఎనర్జీ, అదే ఫిట్‌నెస్. వయసు 33 మీద పడినా… ఎప్పుడూ ఫిట్ నెస్ కోల్పోలేదు. ఫీల్డింగ్‌లో హైలెవెల్ ఎనర్జీ చూపిస్తుంటాడు.

3. హార్థిక్ పాండ్యా
వయసు చిన్నదే. కాని, ఇదే వయసు ఉన్న వాళ్లలో ఎంత మంది హార్థిక్ పాండ్యా అంత ఫిట్‌గా ఉన్నారు. తన బాడీపై పాండ్యాకు శ్రద్ధ చాలా ఎక్కువ. ఓవైపు బౌలింగ్ చేస్తూ, బ్యాటింగ్ చేస్తూ, ఫీల్డింగులోనూ అదరగొడుతుంటాడు. ఇన్ని చేయాలంటే ఎంత ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తూ ఉండాలి.

Advertisement

4. కే.ఎల్. రాహుల్
వయసు 31 దాటింది. వికెట్ల వెనక చురుకుగా ఉండాలంటే.. కావాల్సింది ఫిట్‌నెస్. ఆ విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ అవలేదు రాహుల్. అందుకే, ఇప్పటికీ యంగ్ గానే కనిపిస్తుంటాడు. పైగా టీ20లు, వన్డేలు, టెస్ట్  మ్యాచ్‌లు.. ఇలా అన్ని ఫార్మాట్లలోనూ రాణించడం అంటే మాటలు కాదు.

5. మహేంద్రసింగ్ ధోనీ
వయసు 42 ఏళ్లైనా.. ధోనీ ఫిట్ నెస్ అమేజింగ్. ఫిట్ నెస్ విషయంలో ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్. గాయాలతో ఆటకు దూరం అయ్యాడనే మాట అతి తక్కువగా వినిపించింది ధోనీ విషయంలో. ఇప్పటికీ గ్రేట్ ఫినిషర్ అనే టైటిల్ ఉండనే ఉంది. వికెట్ల వెనక దూకుతూ, బ్యాటింగ్ చేస్తూ తన ఫిట్ నెస్ లెవెల్ ఏంటో చూపిస్తున్నాడు ధోనీ. 

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×