E-Paper
Advertisement

Mohsin Naqvi: ట్రోఫీతో పరారైన పాకిస్థాన్ చీఫ్ న‌ఖ్వీ….బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం

Mohsin Naqvi: ట్రోఫీతో పరారైన పాకిస్థాన్ చీఫ్ న‌ఖ్వీ….బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం
Advertisement

Mohsin Naqvi:  ఆసియా కప్ 2025 టోర్నమెంట్ విజేతగా టీం ఇండియా నిలిచిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ జట్టుపై ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టిన టీమిండియా… 9వ సారి ఛాంపియన్ గా నిలిచింది. ఇప్పటికే 8 సార్లు ఆసియా కప్ టోర్నమెంట్ గెలిచిన టీమిండియా.. నిన్న 9వ టైటిల్ కూడా అందుకుంది. అధికారికంగా టోర్నమెంట్ తీసుకోనప్పటికీ… ఛాంపియన్ అయితే టీమిండియానే. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, ACC చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అయిన నేపథ్యంలో…. ట్రోఫీని అతని చేతుల మీదుగా టీమిండియా అందుకోవాల్సిన పరిస్థితి నిన్న వచ్చింది. కానీ టీమిండియా మాత్రం ఈ విషయంలో… వెనకడుగు వేసింది. మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా అస్సలు ట్రోఫీ తీసుకోబోమని… సైడ్ అయిపోయింది. అయితే ఈ ర‌న్న‌ర‌ప్ ట్రోఫీతో పాటు మెడ‌ల్స్‌.. మాత్రం పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు మొహ్సిన్ నఖ్వీ అందించారు. కానీ టీమిండియాకు ఇవ్వాల్సిన ట్రోఫీని మాత్రం త‌న‌తో తీసుకురాలేదు. దీంతో… మొహ్సిన్ నఖ్వీనే ఆ ట్రోఫీని తీసుకుని ప‌రార్ అయ్యాడ‌ని సోషల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ చేస్తున్నారు.

Also Read: Suryakumar Yadav Catch: సూర్య కుమార్ నాటౌటా…? వివాదంగా క్యాచ్ ఔట్‌…పాకిస్థాన్ కు అంపైర్లు అమ్ముడుపోయారా?

ట్రోఫీతో పరారైన పాకిస్థాన్ చీఫ్ న‌ఖ్వీ….బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం

Advertisement

ఆసియా కప్ 2025 టోర్నమెంట్ విజేతగా టీం ఇండియా అయిన‌ప్పటికీ… ట్రోఫీని అందుకోలేదు. పాకిస్థాన్ కు చెందిన వ్య‌క్తి ACC చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీ ఇస్తున్న త‌రుణంలో… టీమిండియా దాన్ని రిజెక్ట్ చేసింది. పాక్ వ్య‌క్తి ఇవ్వ‌డం ఏంట‌ని… ట్రోఫీ లేకుండానే సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు. అయితే… దీనిపై బీసీసీఐ అధికారి సైకియా స్పందించారు. పాక్ వ్య‌క్తి ఇవ్వ‌డం వ‌ల్లే ట్రోఫీని మేం తీసుకోలేద‌ని క్లారిటీ ఇచ్చారు. అలా అని… ట్రోఫీని వ‌దులుకోవ‌డం లేద‌ని తెలిపారు. ACC చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ దాచుకోకుండా… ఇండియాకు ఆ ట్రోఫీని పంపించాల‌ని ఆదేశించారు. లేక‌పోతే ఐసీసీకి ఫిర్యాదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు సైకియా.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×