E-Paper
Advertisement

Ind vs SA1st T20I: మ‌రోసారి టాస్ ఓడిన టీమిండియా..సంజుకు అవ‌మానం..ఇక కాటేర‌మ్మ కోత మొద‌లు

Ind vs SA1st T20I: మ‌రోసారి టాస్ ఓడిన టీమిండియా..సంజుకు అవ‌మానం..ఇక కాటేర‌మ్మ కోత మొద‌లు
Advertisement

Ind vs SA1st T20I: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 1st T20I ) మధ్య మరికాసేపట్లోనే టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. మొన్నటి వరకు టెస్టులతో పాటు వన్డేలు ఆడాయి దక్షిణాఫ్రికా, టీమిండియా. ఇక ఇప్పుడు ఈ రెండు జట్లు పొట్టి ఫార్మాట్ కు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగానే కాసేపటి క్రితమే టాస్ ప్రక్రియ ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టీమిండియా జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో వైస్ కెప్టెన్ గిల్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అతనితో పాటు బుమ్రా, హార్దిక్ పాండ్యా కూడా రంగంలోకి దిగుతున్నారు.

Also Read: Rohit-Kohli: రావణాసురుడిగా గంభీర్.. రామలక్ష్మణ్ అవ‌తారంలో రోకో..దుమారం రేపుతోన్న పోస్ట‌ర్‌!

దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య తొలి టీ20

Advertisement

టి20 సిరీస్ లో భాగంగా ఇవాళ దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా  ( India vs South Africa, 1st T20I )  మధ్య మొట్టమొదటి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కటక్ లోని భారామతి స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు. కాసేపటి క్రితమే టాస్ ప్రక్రియ ముగియగా, ఏడు గంటల సమయంలో మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఈ టి 20 సిరీస్ ఉచితంగా చూడాలంటే జియో హాట్ స్టార్ లో తిలకించవచ్చు. అటు స్టార్ స్పోర్ట్స్ లో కూడా మ్యాచ్ ప్రసారాలు వస్తాయి. ఈ మ్యాచ్ నేప‌థ్యంలో సంజు శాంస‌న్ కు అవ‌మానం ఎదురైంది. ఈ మ్యాచ్ లో సంజుకు రెస్ట్ ఇచ్చిన సూర్య కుమార్ యాద‌వ్‌, గంభీర్… జితేష్ శ‌ర్మ‌కు తుది జ‌ట్టులో ఛాన్సు ఇచ్చారు.

వాస్తవంగా టీమిండియా జట్టులో జితేష్ శర్మ కంటే సంజు శాంస‌న్ మంచి అనుభవం ఉన్న ప్లేయర్. కానీ మొదటి మ్యాచ్ లోనే గౌతమ్ గంభీర్ కుట్రలకు తెరలేపి సంజు శాంస‌న్ కు రెస్ట్ ఇచ్చాడు. జితేష్ శర్మను ఆడిస్తున్నాడు. జితేష్ శ‌ర్మ‌ కొత్త ప్లేయర్ కాబట్టి అతనికి చివరి టీ20 మ్యాచ్ ల‌లో అవకాశం ఇవ్వాలి. ఈ విషయంలో తప్పిదం చేసిన గంభీర్, సంజు శాంస‌న్ ను అవమానించాడు. మొన్న దేశ‌వాలీ క్రికెట్ లో కూడా సంజు శాంస‌న్ అద్భుతంగా రాణించినప్పటికీ అతనికి అవకాశం ఇవ్వలేదు. దీనిపై సంజు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also Read: T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి త‌ప్పుకున్న జియో హాట్‌స్టార్‌, స్టార్ స్పోర్ట్స్‌..రంగంలోకి నెట్ ఫ్లిక్స్ ?

 

దక్షిణాఫ్రికా వ‌ర్సెస్ టీమిండియా

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(w), ఐడెన్ మార్క్రామ్(c), ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రీవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, లూథో సిపమ్లా, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే

భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(సి), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(w), అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చకరవర్తి, అర్ష్‌దీప్ సింగ్

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×