E-Paper
Advertisement

Ind vs SA 5th T20I: నేడే అహ్మ‌దాబాద్ టీ20..మ‌ళ్లీ పొగ‌మంచు పడే ప్ర‌మాదం..గిల్ లేకుండానే మ్యాచ్‌

Ind vs SA 5th T20I: నేడే అహ్మ‌దాబాద్ టీ20..మ‌ళ్లీ పొగ‌మంచు పడే ప్ర‌మాదం..గిల్ లేకుండానే మ్యాచ్‌
Advertisement

Ind vs SA 5th T20I:  టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య టి20 సిరీస్ నేటితో ముగియనుంది. ఇవాళ ఈ రెండు జట్ల మధ్య చిట్ట చివరి టీ20 నిర్వహించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ అయింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా మధ్య ఐదవ టి20 జరగనుంది. ఇప్పటికే ఈ రెండు దాంట్లో మధ్య నాలుగు టి20 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇందులో ఒకటి రద్దయింది. రెండిటిలో టీమిండియా విజయం సాధించింది. ఒక దానిలో దక్షిణాఫ్రికా విక్టరీ కొట్టింది. ఇక నేడు జరిగే మ్యాచ్ చాలా కీలకం కానుంది.

Also Read:  IND VS SA 4th T20I: ల‌క్నో టీ20 ర‌ద్దు కావ‌డంపై ఫ్యాన్స్ సీరియ‌స్‌, ఇక మధ్యాహ్నమే మ్యాచ్ లు జ‌రిగేలా బీసీసీఐ ప్లాన్ ?

అహ్మదాబాద్ వేదికగా చిట్టచివరి టీ20 మ్యాచ్

Advertisement

దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా  ( India vs South Africa, 5th T20I) మధ్య ఇవాళ చిట్టచివరి టీ20 మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7 గంటల సమయంలో ఈ చివరి టి20 ప్రారంభం కానుంది. ఆరున్నర గంటలకు టాస్ వేస్తారు. జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ లో ఈ చిట్ట చివరి మ్యాచ్ తిలకించవచ్చు. ఈ టి20 నేపథ్యంలో ఇప్పటికే రెండు జట్లు అహ్మదాబాద్ చేరుకొని ప్రాక్టీస్ కూడా చేస్తున్నాయి. అయితే లక్నో తరహాలోనే అహ్మదాబాద్ లో కూడా పొగ మంచు పడే ప్రమాదం ఉందట. దీంతో ఫాన్స్ టెన్షన్ పడుతున్నారు.

మళ్లీ మ్యాచ్ రద్దు అవుతుందని భయపడిపోతున్నారు. ఒకవేళ పొగ మంచు విపరీతంగా పడి మ్యాచ్ రద్దు అయితే మాత్రం టీమిండియా ఈ సిరీస్ గెలుచుకోనుంది. 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంటుంది టీమిండియా. ఈ అహ్మదాబాద్ టీ20 నేపథ్యంలో టీమిండియా కు చెందిన వైస్ కెప్టెన్ గిల్, ఈ మ్యాచ్ కు దూరమయ్యే ప్రమాదం ఉంది. కాలుకు గాయమైన నేపథ్యంలో ఈ మ్యాచ్ కు గిల్ దూరమవుతున్నాడు. నిజంగానే గిల్ ఆడకపోతే అతని స్థానంలో సంజు శాంసన్ ఆడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గిల్ లాగానే ఓపెనర్ గా సంజు బరిలోకి దిగుతాడు.

టీమిండియా వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు

Advertisement

ఇండియా ప్రాబబుల్ ఎలెవన్ XI: సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చకరవర్తి

దక్షిణాఫ్రికా ప్రాబబుల్ XI: క్వింటన్ డి కాక్, ఐడెన్ మార్క్‌రామ్, ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రీవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, అన్రిచ్ నోర్ట్జే, లుంగి ఎన్‌గిడి/ఒట్నీల్ బార్ట్‌మన్

Also Read: Shubman Gill: గిల్ కుట్రలు..నేను ఆడకపోతే మ్యాచే రద్దు కావాలి, లక్నో స్టేడియంలోకి పొగ మంచు పంపి మరీ!

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×