E-Paper
Advertisement

Ind vs SA 3rd ODI: నేడే చివ‌రి వ‌న్డే..ఇండియాను వ‌ణికిస్తోన్న 3 అడుగుల ప్లేయ‌ర్‌..తుది జ‌ట్టులో తెలుగోడికి ఛాన్స్ !

Ind vs SA 3rd ODI: నేడే చివ‌రి వ‌న్డే..ఇండియాను వ‌ణికిస్తోన్న 3 అడుగుల ప్లేయ‌ర్‌..తుది జ‌ట్టులో తెలుగోడికి ఛాన్స్ !
Advertisement

Ind vs SA 3rd ODI: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 3rd ODI)   మధ్య వన్డే సిరీస్ తుది దశకు వచ్చేసింది. ఇవాళ చిట్ట చివరి వన్డే మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్య జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. విశాఖపట్నంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మూడవ వన్డే జరగనుంది. ఎప్పటిలాగే మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఒంటిగంటకు టాస్ ప్రక్రియ ఉంటుంది. ఇక ఈ మూడవ వన్డేను జియో హాట్ స్టార్ లో ( Jio Hot Star) ఉచితంగా చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా మ్యాచ్ లు వస్తున్నాయి.

Also Read: MS Dhoni: గంబీర్ సేఫ్…బీసీసీఐతో అజిత్ అగార్కర్ గొడవ, రాజీనామా చేయనంటూ పట్టు, ధోనికి ఆ పోస్ట్ ?

భారీ మార్పులతో టీమిండియా

Advertisement

విశాఖపట్నం వేదికగా ( Dr. Y.S. Rajasekhara Reddy ACA-VDCA Cricket Stadium, Visakhapatnam) జరగనున్న మూడవ వన్డే దక్షిణాఫ్రికా తో పాటు టీమ్ ఇండియాకు చాలా కీలకము. ఈ టోర్నమెంట్లో ఇప్పటికే ఈ రెండు జట్లు చెరో విజయాన్ని నమోదు చేసుకున్నాయి. ఇవాళ విజయం సాధించే జట్టు టోర్నమెంట్ గెలుచుకుంటుంది. అయితే విశాఖపట్నం తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి హోం గ్రౌండ్. దీంతో వాషింగ్టన్ సుందర్ స్థానంలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అతని తీసుకుంటే బ్యాటింగ్ తో పాటు ఫాస్ట్ బౌలింగ్ కూడా పనికి వస్తాడు.

హోమ్ గ్రౌండ్ కావడంతో నితీష్ కుమార్ రెడ్డికి మంచి అడ్వాంటేజ్ ఉండనుంది. అందుకే అతనిని తీసుకుంటారని అంటున్నారు. అలాగే యశస్వి జైస్వాల్ స్థానంలో తిలక్ వర్మాను తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. రెండు వన్డేల్లో కూడా యశస్వి జైస్వాల్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. తిలక్ వర్మ తుది జట్టులోకి వస్తే, రుతురాజు అలాగే రోహిత్ శర్మ ఇద్దరు ఓపెనర్లుగా దిగే ఛాన్సులు ఉంటాయి. ఆదిశగా ప్లాన్ చేస్తున్నారు. లేదా రిషబ్ పంత్ కు అవకాశం ఇవ్వనున్నారు. అటు ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ఎలాంటి మార్పులు ఉండవు. అయితే, తెంబ బ‌వుమా కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రిస్తే, ల‌క్ క‌లిసి వ‌చ్చి ద‌క్షిణాఫ్రికా విజ‌యం సాధించే అవ‌కాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో టీమిండియా వ‌ణికిపోతోంది.

Advertisement

Also Read: Hardik Pandya: ఏంట్రా ఈ అరాచ‌కం..జిమ్ లో వ‌ర్కౌట్స్ కాదు, పాండ్యా-మహికా శర్మ ముద్దులాట‌

టీమిండియా వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల అంచ‌నా

టీమిండియా ప్రాబబుల్ XI: య‌శ‌స్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్ లేదా నితీష్ కుమార్ రెడ్డి, KL రాహుల్ (C & WK), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్షదీప్‌ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ

దక్షిణాఫ్రికా ప్రాబబుల్ XI: క్వింటన్ డి కాక్ (WK), ఐడెన్ మార్క్రామ్, టెంబా బావుమా (C), మాథ్యూ బ్రీట్జ్కే, రూబిన్ హెర్మన్, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×