E-Paper
Advertisement

IND vs SA 2nd T20i: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా

IND vs SA 2nd T20i: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా
Advertisement

IND vs SA 2nd T20i: టీమిండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య ఇవాళ రెండో టి20 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండో టి20 మ్యాచ్ లో… టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా… మళ్లీ బౌలింగ్ ఎంచుకుంది. ఈ తరుణంలో… మరోసారి మొదట బ్యాటింగ్ చేయనుంది టీమిండియా. మొన్న మొదటి టి20 మ్యాచ్ రాత్రి 8:30 గంటలకు ప్రారంభమైంది.

Advertisement

 

అయితే రెండో టి20 మాత్రం… గంట ముందే ప్రారంభం కానుంది. ఇవాళ రాత్రి 7:30 గంటలకు.. మ్యాచ్ ప్రారంభమవుతుంది. కాగా ఇప్పటికే సౌత్ ఆఫ్రికా పై జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది.

Advertisement

 

భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చకరవర్తి, అవేష్ ఖాన్

 

 

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్(సి), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్(w), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సిమెలనే, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, న్కాబయోమ్జి పీటర్

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×