E-Paper
Advertisement

IND vs PAK match: గంటలోపే టికెట్లు ఫట్.. ఫ్యాన్స్‌కు షాక్.. BCCIపై ట్రోలింగ్..

IND vs PAK match: గంటలోపే టికెట్లు ఫట్.. ఫ్యాన్స్‌కు షాక్.. BCCIపై ట్రోలింగ్..
Advertisement
ind vs pak

IND vs PAK match: వన్డే ప్రపంచ కప్‌లో భారత్ – పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్ టికెట్లపై వివాదం నడుస్తోంది. అక్టోబర్ 14న జరగనున్న మ్యాచ్‌ సంబంధించిన కొన్ని టికెట్లను మంగళవారం సాయంత్రం ఆన్‌లైన్‌లో పెట్టారు. గంటలోనే సోల్డ్‌ ఔట్‌ అని కనిపించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

గంటలోనే టికెట్లు అయిపోవడం ఏంటి? అసలు ఎన్ని టికెట్లను అందుబాటులో ఉంచారో చెప్పాలని క్రికెట్ ఫ్యాన్స్‌ డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

అభిమానుల ఒత్తిడికి బోర్డు దిగొచ్చింది. కొన్ని టికెట్లను మాత్రమే ఆన్‌లైన్లో అందుబాటులో ఉంచామని, సెప్టెంబర్‌ 3న మరోసారి సేల్‌ ఉంటుందని బీసీసీఐ ప్రకటించింది.

ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్‌ బోర్డు అయిన బీసీసీఐ.. టికెట్‌ బుకింగ్‌ సిస్టమ్‌ ఇలా ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. టికెట్ల కోసం ఆన్‌లైన్‌ క్యూలో ఎంటర్ అయినా.. టికెట్‌ జారీకి 4 గంటల నుంచి 4 నెలల ఎక్స్‌పెక్టెడ్ టైమ్ చూపించడంతో.. ఫుల్‌గా ట్రోలింగ్ చేస్తున్నారు.

Advertisement

ఆన్‌లైన్ బుకింగ్ అంతా స్కాం అని మండిపడుతున్నారు కొందరు. టికెట్లు అమ్మకూడదని అనుకుంటే ఇలాంటి డ్రామాలు చేయడం ఎందుకని.. అభిమానుల భావోద్వేగాలతో ఆడుకోవడం దారుణమని.. నెటిజన్స్ కామెంట్లతో కుమ్మేస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×