E-Paper
Advertisement

Ind vs NZ ODI Series: రేప‌టి నుంచే న్యూజిలాండ్ వ‌న్డే సిరీస్‌..ప్లేయింగ్ XI జ‌ట్లు ఇదే…టైమింగ్స్‌, ఉచితంగా చూడాలంటే

Ind vs NZ ODI Series: రేప‌టి నుంచే న్యూజిలాండ్ వ‌న్డే సిరీస్‌..ప్లేయింగ్ XI జ‌ట్లు ఇదే…టైమింగ్స్‌, ఉచితంగా చూడాలంటే
Advertisement

Ind vs NZ ODI Series:  టీమిండియా మరో సిరీస్ కు సిద్ధం కానుంది. 2026 కొత్త సంవత్సరంలో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ ఆడని టీం ఇండియా, వన్డే సిరీస్ కు రేపటి నుంచి సిద్ధం కానుంది. రేపటి నుంచి టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( Ind vs NZ ODI Series ) జట్ల మధ్య 3 వన్డేల సిరీస్ జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అయింది. మూడు వన్డేల తో పాటు 5 టీ20 మ్యాచ్ లు టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్నాయి. ఇక ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు అడ్డుకొని ఉన్నాడు గిల్. అటు విరాట్ కోహ్లీ తో పాటు రోహిత్ శర్మ కూడా రి-ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

Also Read: Ind vs NZ ODI Series: గంభీర్ బౌలింగ్ లో చిత‌క‌బాదిన విరాట్ కోహ్లీ..న్యూజిలాండ్ వ‌న్డే సిరీస్‌ షెడ్యూల్

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య 3 వన్డేల సిరీస్

Advertisement

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య 3 వన్డేల సిరీస్ ( Ind vs NZ ODI Series) రేపటి నుంచి ప్రారంభం కానుంది. జనవరి 11 అంటే రేపు మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు వడోదర ( Vadodara) వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే రెండు జట్లు అక్కడికి చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి. అలాగే, జనవరి 14వ తేదీన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండవ వన్డే రాజ్ కోట్ ( Rajkot) వేదికగా జరగనుంది. అలాగే జనవరి 18వ తేదీన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ( Ind vs NZ ODI Series) మధ్య మూడవ వన్డే ఇండోర్ వేదికగా నిర్వహిస్తారు. ఈ మ్యాచ్ మధ్యాహ్నం ఒకటిన్నరకే ప్రారంభం కానుంది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగబోయే 3 వన్డేల సిరీస్ జియో హాట్ స్టార్ ( Jio Hotstar) వేదికగా రానుంది. స్టార్ స్పోర్ట్స్ లో ( Star Sports) కూడా ప్రసారాలు వస్తాయి. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు టీమిండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ ( Ind vs NZ ODI Series) జ‌ట్ల మ‌ధ్య 120 వ‌న్డేలు జ‌రిగాయి. ఇందులో 62 వ‌న్డేల‌లో టీమిండియా విజ‌యం సాధించింది. 50 మ్యాచ్ ల‌లో న్యూజిలాండ్ విక్ట‌రీ సాధించింది.

న్యూజిలాండ్ వ‌ర్సెస్ టీమిండియా ప్లేయింగ్ ఎలెవ‌న్ అంచ‌నా

టీమిండియా: శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ మహమ్మద్ సిరాజ్

Advertisement

న్యూజిలాండ్ : మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), క్రిస్టియన్ క్లార్క్, జోష్ క్లార్క్సన్, డెవాన్ కాన్వే, జాక్ ఫౌల్క్స్, మిచ్ హే (వికెట్ కీపర్), కైల్ జామిసన్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ రే, విల్ యంగ్.

 

Also Read: Tilak Varma Surgery: తెలుగోడు తిల‌క్ వ‌ర్మ‌కు ఘోర అవ‌మానం..ప్రైవేట్ పార్ట్స్ ఫోటోలు పెట్టి దారుణం ?

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×