E-Paper
Advertisement

IND vs AUS: తొలి టెస్టులో టీమిండియా సూపర్ విక్టరీ..

IND vs AUS: తొలి టెస్టులో టీమిండియా సూపర్ విక్టరీ..
Advertisement

IND vs AUS: నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో గెలుపొందింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసిస్ 91 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొలి టెస్టులో భారత్ 1-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

రెండో ఇన్నింగ్స్‌లో మార్నస్ లాబుస్‌చాగ్నే 17, డేవిడ్ వార్నర్ 10, అలెక్స్ కారీ 10 పరుగలు చేసి ఔటయ్యారు. టీమిండియా బౌలర్లు అశ్విన్ 5, జడేజా 2, అక్షర్ పటేల్ 1, షమీ 2 వికెట్లు తీశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×