E-Paper
Advertisement

IND vs AUS: చెలరేగిన భారత బ్యాటర్లు.. టీమిండియా 400 ఆలౌట్

IND vs AUS: చెలరేగిన భారత బ్యాటర్లు.. టీమిండియా 400 ఆలౌట్
Advertisement

IND vs AUS: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు విజృంభించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 400 పరుగులకు ఆలౌట్ అయి 223 పరుగుల ఆధిక్యం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 120, అక్షర్ పటేల్ 84, రవీంద్ర జడేజా 70, షమీ 37 పరుగులతో రాణించారు.

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. మూడో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే జడేజా (70) ఔట్ అయ్యాడు. అయినప్పటికీ అక్షర్ పటేల్ నిలకడగా ఆడుతూ ఆసీస్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. లాస్ట్‌లో 84 పరుగుల వద్ద చివరి వికెట్‌గా ఔటయ్యాడు. దీంతో సెంచరీ మిస్ చేసుకున్నాడు.

Advertisement

ఇక ఆస్ట్రేలియా స్పిన్నర్ మర్ఫి అదరగొట్టాడు. మొత్తం 47 ఓవర్లు వేసిన మర్ఫి… 124 రన్స్ ఇచ్చాడు. అదే సమయంలో ఏడు వికెట్లు తీశాడు. ఇక మిగిలిన మూడు వికెట్లలో రెండు లియాన్ తీయగా.. కమ్మిన్స్ ఒకటి తీశాడు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×