E-Paper
Advertisement

T20 World Cup 2026: శ్రీలంకలో ఆ పాకిస్తాన్ ప్లేయ‌ర్ అరాచ‌కాలు…హోట‌ల్ ప‌ని మ‌నిషిపై లైంగిక దాడి !

T20 World Cup 2026: శ్రీలంకలో ఆ పాకిస్తాన్ ప్లేయ‌ర్ అరాచ‌కాలు…హోట‌ల్ ప‌ని మ‌నిషిపై లైంగిక దాడి !
Advertisement

T20 World Cup 2026:  టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )  నేపథ్యంలో పాకిస్తాన్ అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సూపర్ 8 దశలో పాకిస్తాన్ ఎలిమినేట్ అయింది. దీంతో చెత్త ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్ ప్లేయర్లపై యాక్షన్ తీసుకునేందుకు PCB రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్లేయర్ల గురించి మరో షాకింగ్ నిజం బయటపడింది. మొన్నటి వరకు శ్రీలంకలో బస చేసిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు సభ్యులలో ఒకరు, హోటల్ లేడీ హౌస్ కీపర్ పై ( hotel staff ) లైంగిక దాడికి ( sexual assault ) పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే హోటల్ పని మనిషి గట్టిగా అరిచిన నేపథ్యంలో ఈ బండారం బయటపడింది. ఆ తర్వాత ఆ పాకిస్తాన్ ప్లేయర్, హోటల్ సిబ్బందికి క్షమాపణలు కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. ఇది చూసిన నెటిజెన్స్, పాకిస్తాన్ ప్లేయర్ల పరువు తీస్తున్నారు. దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. పని మనిషిని కూడా వదలడం లేదా అంటూ దారుణంగా పోస్టులు పెడుతున్నారు.

Also Read: SA vs NZ 1st Semi-Final: టీమిండియా కోసం జై షా కుట్ర‌లు…ద‌క్షిణాఫ్రికాను కావాల‌నే ఇంటికి పంపార‌ని ట్రోల్స్ !

హోటల్ పని మనిషిపై పాకిస్తాన్ ప్లేయర్ లైంగిక దాడి ?

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా శ్రీలంకలోనే తన మ్యాచ్ లన్నీ ఆడేసింది పాకిస్తాన్. ఈ తరుణంలోనే శ్రీలంక కాండీలో ఉన్న ప్రముఖ గోల్డెన్ క్రౌన్ హోటల్ లో ( Golden Crown Hotel ) పాకిస్తాన్ ప్లేయర్లు బస చేశారు. అయితే, సూపర్ 8 లో భాగంగా శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కంటే ఒక్కరోజు ముందు పాకిస్తాన్ జట్టులో ఉన్న ఓ అనామక ప్లేయర్, గోల్డెన్ గ్రౌండ్ హోటల్ కు సంబంధించిన పని మనిషిపై లైంగిక దాడికి పాల్పడినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఆ పని మనిషిని బలవంతం చేస్తుండగా, గట్టిగా అరి చేసింది. దీంతో హోటల్ లో ఉన్న సెక్యూరిటీ అలర్ట్ అయి.. ఆ పాకిస్తాన్ అనామక ప్లేయర్ పై ఫిర్యాదు చేసింది.

అయితే ఈ విషయం పెద్దదైతే పరువు పోతుందని పాకిస్తాన్ క్రికెట్ జట్టు మేనేజర్ నవీద్ చీమా జోక్యం చేసుకున్నారు. ఆ పాకిస్తాన్ ప్లేయర్ తో హోటల్ సిబ్బందికి క్షమాపణలు కూడా చెప్పించారు. ఇక ఆ అనామక ప్లేయర్ భారీ జరిమానా కూడా చెల్లించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సంఘటన అక్కడే పరిష్కారమైంది. అయితే కొంతమంది పాకిస్తాన్ జట్టుకు సంబంధించిన సిబ్బంది ద్వారా ఈ విషయం బయటకు లీక్ అయింది. దీంతో జాతీయ మీడియాలో ఈ సంఘటన గురించి కథనాలు వస్తున్నాయి. ఈ న్యూస్ బయటకు రావడంతో పాకిస్తాన్ ప్లేయర్లను ఉద్దేశించి దారుణంగా పోస్టులు పెడుతున్నారు నెటిజన్స్. వీళ్లకు క్రికెట్ ఆడటం చేతకాదు కానీ, అమ్మాయిలను లైంగికంగా వేధించడం మాత్రమే వచ్చు అంటూ ఫైర్ అవుతున్నారు. ఇక ఆ దుర్మార్గుడు ఎవ‌రో పేరు చెప్పాల‌ని పాకిస్తాన్ బోర్డును డిమాండ్ చేస్తున్నారు కొంత మంది.

Advertisement

Also Read: Pak Players: ఆయ‌న‌వి ఒంటెద్దు పోక‌డులు, కీలు బొమ్మ‌లాగా ఆడుకున్నాడు..కోచ్ పై ఫిర్యాదు చేసిన‌ పాకిస్తాన్ ప్లేయ‌ర్లు

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×