E-Paper
Advertisement

Hardik Pandya’s son Agastya: హార్దిక్ పాండ్యాపై కొడుకు అగ‌స్త్య అస‌హ‌నం

Hardik Pandya’s son Agastya:  హార్దిక్ పాండ్యాపై కొడుకు అగ‌స్త్య అస‌హ‌నం
Advertisement

Hardik Pandya’s son Agastya:  టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) సెమీ ఫైనల్ గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ( Wankhede Stadium, Mumbai) జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇంగ్లాండ్ అలాగే టీమ్ ఇండియా ( Team India vs England 2nd Semi-Final) రెండు జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ లో ఏడు పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఇది ఇలా ఉండగా.. ఈ రెండో సెమీఫైనల్స్ సందర్భంగా హార్దిక్ పాండ్యాపై ( Hardik Pandya ) ఆయన కొడుకు అగస్త్య పాండ్యా ( Hardik Pandya’s son agastya ) అసహనం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: SA vs NZ 1st Semi-Final: ద‌క్షిణాఫ్రికా కొంప‌ముంచిన క్యాచ్‌..వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ కు చేరిన న్యూజిలాండ్

హార్దిక్ పాండ్యాపై కొడుకు అగ‌స్త్య అస‌హ‌నం

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament )  భాగంగా ముంబైలోని వాంఖడే వేదికగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీ ఫైనల్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా పోరాడి విజయం సాధించింది. ఇందులో విజయం సాధించిన టీమిండియా ఫైనల్ చేరుకుంది. అయితే ఈ మ్యాచ్ ముంబైలోనే జరిగిన నేపథ్యంలో చాలామంది సెలబ్రిటీలు వచ్చారు. అర్జున్ టెండూల్కర్ కోసం ముంబైకి చేరుకున్న సినీ సెలబ్రిటీలు, మాజీ క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు.. గురువారం మ్యాచ్ తిలకించేందుకు వాంఖడే స్టేడియంలో మెరిశారు.

అటు హార్దిక్ పాండ్యా ప్రియురాలు మహికా శర్మ ( Mahieka Sharma), కొడుకు అగస్త్య పాండ్యా ( Hardik Pandya’s son agastya )  ఇద్దరు వచ్చారు. ముఖేష్ అంబానీ ( Mukesh ambani) సతీమణి నీతా అంబానీ ( Nita Ambani) పక్కనే కూర్చుని మహికా శర్మ, అగస్త్య పాండ్యా మ్యాచ్ తిలకించారు. ఈ నేపథ్యంలోనే ఆసక్తికర సంఘటన నెలకొంది. ఈ మ్యాచ్ లో చివరన వచ్చి అద్భుతంగా హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేశాడు. 27 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా రన్ అవుట్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ తిలకిస్తున్న అగస్త్య… అసహనం వ్యక్తం చేశాడు. తన తండ్రి హార్దిక్ పాండ్యా రనౌట్ కావడంపై సీరియస్ అయ్యాడు. అలా ఎందుకు అవుట్ అయ్యావు అంటూ.. కేకలు వేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్

Advertisement

ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేసి ఫైనల్ కు టీమిండియా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. మార్చి 8వ తేదీన ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్స్ ఉంటుంది.

Also Read: T20 World Cup 2026: శ్రీలంకలో ఆ పాకిస్తాన్ ప్లేయ‌ర్ అరాచ‌కాలు…హోట‌ల్ ప‌ని మ‌నిషిపై లైంగిక దాడి !

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×