E-Paper
Advertisement

Hardik Pandya: పిన్నితో నటషా కొడుకు…గాయం పేరుతో బీసీసీఐని మోసం చేస్తున్న హార్దిక్ పాండ్య

Hardik Pandya: పిన్నితో నటషా కొడుకు…గాయం పేరుతో బీసీసీఐని మోసం చేస్తున్న హార్దిక్ పాండ్య
Advertisement

Hardik Pandya:  హార్దిక్ పాండ్యా తన పుట్టినరోజు సందర్భంగా తన ప్రియురాలిని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా తన ప్రియురాలితో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. హార్దిక్ పాండ్యా మహికా శర్మ కలిసి తీసుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి.

Also Read: IND VS AUS, 2ND ODI: కొంప‌ముంచిన సిరాజ్ ఫీల్డింగ్..17 ఏళ్ల త‌ర్వాత టీమిండియా ఓట‌మి…సిరీస్ ఆస్ట్రేలియా వ‌శం

అగస్త్య పాండ్యాతో మహికా శర్మ

Advertisement

టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇతడు తనదైన ఆటతీరుతో ఎన్నో విజయాలను సాధించాడు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా తన పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త ప్రియురాలిని పరిచయం చేశాడు. తన ప్రియురాలు మహికా శర్మతో కలిసి తీసుకున్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకోగా అవి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. హార్దిక్ పాండ్యా తన భార్యతో విడాకుల అనంతరం కొంతమందితో రిలేషన్ పెట్టుకున్నాడని వివాహం కూడా చేసుకోవాలని అనుకున్నట్టు అనేక రకాల వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా మాత్రం మహిక శర్మతో రిలేషన్ కొనసాగిస్తున్నాడు.

త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. వీరిద్దరూ కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా, అగస్త్య పాండ్యా, మహికా శర్మ ముగ్గురు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో మహికా శర్మ, హార్దిక్ పాండ్యా కుమారుడు అగస్త్య పాండ్యాను తన పక్కన పెట్టుకొని ఫోటోలు దిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.  ఈ ఫోటోలు చూసిన అనంతరం వీరిద్దరూ తొందరలోనే వివాహం చేసుకుంటారని ప్రతి ఒక్కరికి క్లారిటీ వచ్చింది. వీరి వివాహం ఎప్పుడు జరుగుతుందో చూడాలి. అటు సంక్రాంతికి వస్తున్నాం సినిమా డైలాగ్స్ ను కూడా గుర్తు చేస్తున్నారు ఫ్యాన్స్‌. బుల్లి రాజులాగా అగ‌స్త్య పాండ్యా కూడా మారిపోయాడ‌ని అంటున్నారు.

గాయం పేరుతో హార్దిక్ పాండ్యా మోసం

Advertisement

మొన్న జరిగిన ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సందర్భంగా హార్దిక్ పాండ్యాకు గాయం జరిగిన సంగతి తెలిసిందే. ఈ గాయం కారణంగా హార్దిక్ పాండ్యా కొద్ది రోజులపాటు సెలవులు తీసుకున్నారు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా ప్రాక్టీస్ చేయకుండా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తనకు కాబోయే భార్యతో కలిసి వెకేషన్స్ కి వెళ్తూ హ్యాపీగా ఉన్నారు. గాయం పేరుతో హార్దిక్ పాండ్యా మోసం చేశారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. గాయం అయితే రెస్ట్ తీసుకోవాల్సింది పోగా తన ప్రియురాలతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నాడని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దీనిపైన హార్దిక్ పాండ్యా ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Also Read: PSL-Multan Sultans: PCBలో ప్ర‌కంప‌న‌లు..ముల్తాన్ సుల్తాన్స్ పై నఖ్వీ కుట్ర‌లు..PSL టోర్న‌మెంటే ర‌ద్దు?

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×