E-Paper
Advertisement

Hardik Pandya: ప్రియురాలితో హ‌ర్ధిక్ పాండ్యా రొమాన్స్‌..షాకింగ్ పోటోలు వైర‌ల్‌

Hardik Pandya: ప్రియురాలితో హ‌ర్ధిక్ పాండ్యా రొమాన్స్‌..షాకింగ్ పోటోలు వైర‌ల్‌
Advertisement

Hardik Pandya:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లు.. సూపర్ 8 పైన ఫోకస్ చేస్తున్నారు. కానీ టీమిండియా ఆల్ రౌండర్ హ‌ర్ధిక్ పాండ్యా మాత్రం తన ప్రియురాలితో రొమాన్స్ చేస్తూ శ్రీలంకలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇవాళ శివాజీ జయంతి రోజున హార్దిక్ పాండ్యా ప్రియురాలు మహికా శర్మ ( Mahieka Sharma) పుట్టినరోజు. అయితే మహికా శర్మ పుట్టిన రోజు నేపథ్యంలో హార్దిక్ పాండ్యా ( Hardik Pandya) స్పెషల్ విషేష్‌ చెప్పాడు. తన ప్రియురాలి మ‌హికా శ‌ర్మ‌తో స్విమ్మింగ్ చేస్తున్న ఫోటోను షేర్ చేసి మరి.. తన మహికా శర్మకు ( Mahieka Sharma birthday) పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు హార్దిక్ పాండ్యా. శ్రీలంక వేదికగా వీళ్ళు ఎంజాయ్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Also Read: Albie vs Morne Morkel: మోర్కెల్ కుటుంబంలో చిచ్చు పెట్టిన‌ ఇండియా, ద‌క్షిణాఫ్రికా మ్యాచ్..ఆ త‌ల్లి గుండె కోత ఎవ‌రికి చెప్పుకోవాలి

ప్రియురాలితో హ‌ర్ధిక్ పాండ్యా రొమాన్స్‌..షాకింగ్ పోటోలు వైర‌ల్‌

Advertisement

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా జట్టులో కీలక ప్లేయర్గా మారిన హార్దిక్ పాండ్యా, తన పర్సనల్ లైఫ్ లో చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పటికే తన మొదటి భార్య నటాషాను వదిలేసిన హార్దిక్ పాండ్యా, ఇప్పుడు మహిక శర్మ అనే బాలీవుడ్ మోడల్ తో డేటింగ్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారట. అయితే , ఇవాళ టీమిండియా ఆల్ రౌండర్ హ‌ర్ధిక్ పాండ్యా ప్రియురాలు మ‌హికా శ‌ర్మ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్నారు.

ఇలాంటి త‌రుణంలోనే హ‌ర్ధిక్ పాండ్యా స్పెష‌ల్ ట్రీట్ ఇచ్చాడు. త‌న ప్రియురాలు మహికా శ‌ర్మ‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. శ్రీలంక లో ఇద్ద‌రూ ఎంజాయ్ చేసిన ఫోటోల‌ను షేర్ చేసి, శుభాకాంక్ష‌లు తెలిపారు పాండ్యా. ఇండియా వ‌ర్సెస్ పాక్ మ‌ధ్య మ్యాచ్ నేప‌థ్యంలో శ్రీలంక‌లో చిల్ అయ్యారు మహికా శర్మ ( MAhieka Sharma Birthday), హ‌ర్ధిక్ పాండ్యా. ఈ సంద‌ర్భంగా స్విమ్మింగ్ ఫూల్ లో ఇద్ద‌రూ రొమాంటిక్ గా ఫోటోలు దిగారు. స‌ముద్ర తీరాన చిల్ అయ్యారు. ఇక ఈ ఫోటోలు షేర్ చేసి, మ‌హికా శ‌ర్మకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటాషాను మొదట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు హార్దిక్ పాండ్యా. అయితే నటాషాతో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు సంసారం చేసిన హార్దిక్ పాండ్యా… అగస్త్య పాండ్యాకు తండ్రి అయ్యారు. కానీ ఏమైందో తెలియదు.. తన మొదటి భార్య నటాషాకు ( NAtasha) విడాకులు ఇచ్చి , సైడ్ అయిపోయాడు హార్థిక్ పాండ్యా. ఇక ఇప్పుడు మహిక శర్మాను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.

Advertisement

Also Read:  CT 2029-WC 2031 Fact Check: ఇండియాను దెబ్బ‌కొట్టిన పాకిస్తాన్‌..ఐసీసీ ఈవెంట్లు ర‌ద్దు..ఇక బీసీసీఐ రోడ్డున ప‌డ‌ట‌మే !

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×