// // Hardik Pandya-Mahieka: మహికా శర్మ అసభ్యకరమైన ఫోటోలు వైరల్. -->
E-Paper
Advertisement

Hardik Pandya-Mahieka: మహికా శర్మ అసభ్యకరమైన ఫోటోలు వైరల్.. హార్దిక్ పాండ్య సీరియస్.. ఛీ.. ఛీ అంటూ

Hardik Pandya-Mahieka: మహికా శర్మ అసభ్యకరమైన ఫోటోలు వైరల్.. హార్దిక్ పాండ్య సీరియస్.. ఛీ.. ఛీ అంటూ
Advertisement

Hardik Pandya-Mahieka: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ ఏడాది జూలైలో తన భార్య నటాషా స్టాంకోవిచ్ తో విడాకులు తీసుకున్న తరువాత పలు మీడియాలలో మహీకా శర్మ అనే నటితో పాండ్య డేటింగ్ చేస్తున్నాడని పలు కధనాలు వచ్చాయి. ఆ తరువాత ఈ ఏడాది అక్టోబర్ నెలలో తన కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.

Also Read: IPL 2026: ఐపీఎల్ లో కొత్త రూల్స్‌.. డ్రామాలు చేస్తే తోక క‌ట్ చేయ‌డ‌మే, హ్యారీ బ్రూక్ పై రెండేళ్ల బ్యాన్‌

Advertisement

తన ఇంస్టాగ్రామ్ లో మోడల్ మహికా శర్మతో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేశాడు. ఈ ఫోటోలలో పాండ్య – మహికా బీచ్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. హార్దిక్ తన చేతిని మహికా బుజంపై ఉంచిన ఫోటో షేర్ చేస్తూ.. మహికా ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ ని ట్యాగ్ చేశాడు. దీంతో వారి రిలేషన్ ని అధికారికంగా ప్రకటించాడు. అలాగే మహికా కూడా తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో హార్దిక్ ఫోటోని షేర్ చేసింది.

 

పెళ్లి కాకుండానే ప్రియురాలితో హార్దిక్ సహజీవనం:

Advertisement

నవంబర్ నెలలో తన ప్రియురాలు మహికా శర్మతో పెళ్లి కాకుండానే కాపురం మొదలుపెట్టాడు హార్దిక్ పాండ్య. ఈ విషయాన్ని హార్దిక్ అధికారికంగా ప్రకటించకపోయినా.. సోషల్ మీడియా పోస్ట్ లతో పరోక్షంగా వెల్లడించాడు. హార్థిక్ పాండ్యా షేర్ చేసిన ఆ ఫోటోలను చూస్తే ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్లు స్పష్టంగా తెలిసింది. ఆ ఫోటోలలో హార్దిక్ పాండ్యా కుమారుడు అగస్త్య ముందే మహికా తో రొమా** చేశాడు. అలా షేర్ చేసిన వాటిలో ఓ వీడియో కూడా ఉంది. అయితే ఆ వీడియో దివాళి వేడుకలకు సంబంధించిందిగా తెలుస్తుంది. ఆ తర్వాత జిమ్ లో మహికాతో దిగిన మరో ఫోటోని షేర్ చేశాడు.

 

హార్దిక్ పాండ్యా పరువు తీసిన మహికా:

గత కొంతకాలంగా హార్దిక్ పాండ్యా – మహికా శర్మ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. అయితే తాజాగా మహికా శర్మ.. హార్దిక్ పాండ్యా పరువు తీసేలా చేసిన ఓ పనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల హార్దిక్ పాండ్యాతో కలిసి హైదరాబాద్ కి వచ్చింది మహికా. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో భాగంగా హార్దిక్ పాండ్యా హైదరాబాద్ వచ్చాడు. ఈ క్రమంలో అతడితో పాటు మహికా కూడా నగరానికి విచ్చేసింది. ఈ క్రమంలో ఓ రెస్టారెంట్ నుండి మహికా బయటకు వెళుతున్న క్రమంలో ఆమె ధరించిన దుస్తులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

Also Read: IPL 2026: 1355 మంది ప్లేయర్లపై వేటు, 350 క్రికెటర్లకే ఛాన్స్.. ఐపీఎల్ మినీ వేలం కొత్త టైమింగ్స్ ఇవే

ఈ వీడియోలను కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఐతే చీప్ సెన్సేషనలిజం కోసం ఇలా దిగజారి.. ఇలాంటి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడం సరికాదని ఇంస్టాగ్రామ్ లో హార్దిక్ పాండ్యా కూడా ఫైర్ అయ్యారు. మహిళలను గౌరవించాలని హార్దిక్ పాండ్యా హితవు పలికారు. ఇకనుండి అయినా ఫోటోలు తీసేటప్పుడు మైండ్ ఫుల్ గా ప్రవర్తించాలని ఆగ్రహం వ్యక్తం చేశాడు హార్థిక్ పాండ్యా. అయితే మరి కొంతమంది నెటిజెన్లు మాత్రం ఇలా ప్రైవేట్ అందాలను బయటపెట్టి ఇంత దారుణంగా వ్యవహరించడం ఏంటని మండిపడుతున్నారు.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Buzzzooka Scrolls (@buzzzookascrolls)

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×