E-Paper
Advertisement

ప్రియురాలితో తిరుమ‌ల‌లో మెరిసిన‌ హ‌ర్ధిక్ పాండ్యా…న‌యా లుక్ అదుర్స్‌

ప్రియురాలితో తిరుమ‌ల‌లో మెరిసిన‌ హ‌ర్ధిక్ పాండ్యా…న‌యా లుక్ అదుర్స్‌
Advertisement

Hardik Pandya Mahieka visited Tirumala: టీమిండియా డేంజర్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya), అతని ప్రియురాలు మహికా శర్మ (Mahieka Sharma) తిరుమల (TIRUMALA) శ్రీ వారి సన్నిధిలో మెరిశారు. వీకెండ్ అయిన నేపథ్యంలో తిరుమలకు చేరుకున్న హార్దిక్ పాండ్యా… తన ప్రియురాలితో కలిసి శ్రీ వారిని దర్శించుకున్నారు. శనివారం తిరుమలకు చేరుకున్న హార్దిక్ పాండ్యా, మహికా శర్మ రాత్రి కొండపైనే బస చేశారు.

ప్రియురాలితో తిరుమ‌ల‌లో మెరిసిన‌ హ‌ర్ధిక్ పాండ్యా…న‌యా లుక్ అదుర్స్‌

ఇక ఆదివారం ఉదయం సుప్రభాత సేవ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారికి హిందూ సంప్రదాయం ప్రకారం తలనీలాలు కూడా సమర్పించాడు హార్థిక్ పాండ్యా. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా నయా లుక్ వైరల్ గా మారింది. సాధార‌ణ భ‌క్తుడిలాగా, గుండు బాస్ లుక్ లో క‌నిపించాడు. ఇక గుండు బాస్ లుక్ లో క‌నిపించిన హార్దిక్ పాండ్యాను చూసి, ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇన్ని రోజులు కొత్త భిన్న‌మైన హెయిర్ స్టైల్ తో క‌నిపించిన పాండ్యా, బోడ గుండుతో క‌నిపించ‌డంతో ఫ్యాన్స్ బిత్త‌ర‌పోతున్నారు.

Advertisement

Also Read: Asia Cup 2025 trophy – Mohsin Naqvi: ఒరేయ్ న‌ఖ్వీ నీకు అస‌లు సిగ్గుందా ? ఇంకా ఎన్ని రోజులు ఆసియా క‌ప్ దాస్తావురా ?

శ్రీవారి స‌న్నిధిలో పెళ్లి చేసుకున్న పాండ్యా?

టీమిండియా డేంజర్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అలాగే అతని ప్రియురాలు మహికా శర్మ ఇద్దరూ తిరుమల సన్నిధిలో ప్రత్యక్షమయ్యారు. ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకొని.. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా వచ్చిన నేపథ్యంలో… అటు టిటిడి అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు విచ్చేశారు. ఉన్నఫలంగా హార్దిక్ పాండ్యా, తన ప్రియురాలితో తిరుమలలో మెరిసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. తిరుమల సన్నిధిలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారని పోస్టులు పెడుతున్నారు. రహస్యంగా పెళ్లి చేసుకునేందుకే తిరుమలకు వచ్చారని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొంతమంది మాత్రం… ఇప్పటికే వాళ్లు పెళ్లి చేసుకున్నారని… కానీ ఆ విషయం బయట పెట్టకుండా.. లివింగ్ రిలేషన్షిప్ పేరుతో ఎంజాయ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి హార్దిక్ పాండ్యా తిరుమల ప్రయాణం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

చెన్నై సూపర్ కింగ్స్ లోకి హార్దిక్ పాండ్యా ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ను వదిలేసి.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి హార్దిక్ పాండ్యా రావడం దాదాపు ఫైనల్ అయిపోయింది. ఇప్పటికే ట్రేడ్ ప్రక్రియ కూడా ముగిసినట్లు చెబుతున్నారు. ముంబై ఇండియన్స్ జట్టులో పేలవమైన ప్రదర్శన కనబరిచాడు హార్దిక్ పాండ్యా. ఈ క్రమంలోనే అతన్ని వదిలించుకునేందుకు అంబానీ ఫ్యామిలీ… మొదటినుంచి కుట్రకు తెరలేపింది. ఇక చాన్స్ చూసి చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంతో పాండ్యా కూడా డీలింగ్ కుదుర్చుకున్నట్లు సమాచారం.

Also Read: Tamim Iqbal Urged Bangladesh Government: టీమిండియా కోసం వాళ్ల కాళ్లు ప‌ట్టుకుంటాను..తమీమ్ ఇక్బాల్ సంచ‌ల‌నం !

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×