// // Earthquake: భూకంపం.. శిథిలాల కింద స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Earthquake: భూకంపం.. శిథిలాల కింద స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్

Earthquake: భూకంపం.. శిథిలాల కింద స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్
Advertisement

Earthquake: టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఈ మధ్యకాలంలో సంభవించిన అతిపెద్ద భూకంపం ఇదే. శిథిలాల కింద చిక్కుకొని వేలాది మంది దుర్మరణం చెందగా.. మరికొందరు సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకున్న స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియన్ అట్సు ప్రాణాలతో భయపట్టాడు. భూకంపం సంభవించిన సమయంలో క్రిస్టియన్ సదరన్ ప్రావిన్స్ ఆఫ్ హటే ప్రాంతంలో శిథిలాల కింద చిక్కుకున్నాడు. సహాయక సిబ్బంది అతడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడని.. ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Advertisement

ప్రస్తుతం క్రిస్టియన్ అట్సు టర్కీష్ సూపర్ క్లబ్ హట్సేపోర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో చెల్సియా ఫుట్ బాల్ క్లబ్‌కు కూడా ప్రాతినిధ్యం వహించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×