E-Paper
Advertisement

India vs Pakistan Final: ఇండియాను వ‌ద‌ల‌కండి…చంపేయండి అంటూ రెచ్చిపోయిన పాక్ ఫ్యాన్‌..హరీస్ రవూఫ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి !

India vs Pakistan Final: ఇండియాను వ‌ద‌ల‌కండి…చంపేయండి అంటూ రెచ్చిపోయిన పాక్ ఫ్యాన్‌..హరీస్ రవూఫ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి !
Advertisement

India vs Pakistan Final: ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ నేప‌థ్యంలో…. ఫైన‌ల్స్ లో టీమిండియా, పాకిస్థాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. దీంతో.. ప్ర‌పంచ వ్యాప్తంగా క్రికెట్ హీట్ పుట్టింది. ఈ ఆదివారం అంటే సెప్టెంబ‌ర్ 28వ తేదీన ఫైన‌ల్స్ లో టీమిండియా, పాకిస్థాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. అయితే.. ఈ మ్యాచ్ జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో.. రెండు దేశాల అభిమానులు రెచ్చిపోతున్నారు. ఇక పాకిస్థాన్ ఫ్యాన్స్‌..అయితే.. ఇండియ‌న్స్ ను వ‌ద‌ల‌కండి అంటూ రెచ్చిపోతున్నారు.

Also Read: Abhimanyu Easwaran : 25 సెంచరీలు, 30 అర్థ శతకాలు చేసినా ఛాన్స్ దక్కడం లేదు…అభిమన్యు ఏం పాపం చేశాడు రా !

ఇండియాను వ‌ద‌ల‌కండి…చంపేయండి అంటూ రెచ్చిపోయిన పాక్ ఫ్యాన్‌

Advertisement

ఇండియాను వ‌ద‌ల‌కండి…చంపేయండి అంటూ ఓ పాక్ ఫ్యాన్ రెచ్చిపోయాడు. నిన్న ఈ సంఘ‌ట‌న జ‌రుగ‌గా…. వీడియో వైర‌ల్ గా మారింది. పాకిస్థాన్ వ‌ర్సెస్ బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య నిన్న ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ సూప‌ర్ 4 మ్యాచ్ జ‌రిగింది. ఇక ఇందులో పోరాడి గెలిచింది పాకిస్థాన్‌. ఇందులో విజ‌యం సాధించిన పాక్‌.. ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ ఫైన‌ల్స్ కు చేరింది. ఈ సంద‌ర్భంగా స్టేడియంలో నిన్న పాక్ ప్లేయ‌ర్లు సంబ‌రాలు చేసుకున్నారు. హ‌రీస్ ర‌వూఫ్ అయితే.. పాక్ ప్రేక్ష‌కుల దగ్గ‌ర‌కు ర‌చ్చ చేశాడు. వాళ్ల‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి సంబ‌రాలు చేసుకున్నాడు. ఈ త‌రుణంలోనే.. అందులో ఉన్న పాక్ అభిమాని రెచ్చిపోయాడు. ఇండియాను వ‌ద‌ల‌కండి…చంపేయండి అంటూ…హ‌రీస్ ర‌వూఫ్ కు ఎమోష‌న‌ల్ గా చెప్పాడు. ఇక దానికి స‌రే అంటూనే… ఫ్లైయింగ్ కిస్సులు ఇచ్చాడు హ‌రీస్ ర‌వూఫ్. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. అయితే… దానికి టీమిండియా ఫ్యాన్స్ కౌంట‌ర్ ఇస్తున్నారు. మీరు బొచ్చు కూడా పీక‌లేర‌ని వార్నింగ్ ఇస్తున్నారు. అర్ష్‌దీప్ వీడియోను చూపిస్తూ కౌంట‌ర్ ఇస్తున్నారు ఇండియన్స్‌.

టీమిండియా వ‌ర్సెస్ పాకిస్థాన్ మ‌ధ్య ఫైన‌ల్స్‌

ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ నేప‌థ్యంలో…. ఫైన‌ల్స్ లో టీమిండియా, పాకిస్థాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. అంటే ఈ టోర్న‌మెంట్ ముచ్చ‌టగా మూడో సారి ఈ రెండు త‌ల‌ప‌డుతున్నాయి. దుబాయ్ లోకి అంత‌ర్జాతీయ స్టేడియంలోనే ఈ మ్యాచ్ జ‌రుగ‌నుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం.. రాత్రి 8 గంట‌ల‌కు టీమిండియా, పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య‌ మ్యాచ్ ప్రారంభం కానుంది. సోనీ లీవ్ లో టీమిండియా, పాకిస్థాన్ మ్యాచ్ ప్ర‌సారాలు వ‌స్తాయి. అయితే.. టీమిండియా, పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య ఉన్న నేప‌థ్యంలో హ‌రీస్ ర‌వూఫ్ పై 3 మ్యాచ్ ల బ్యాన్ ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని అంటున్నారు. ఇండియా జెట్స్ అంటూ సైగ‌లు చేసినందుకు గానూ.. ఈ బ్యాన్ విధించే ఛాన్స్ ఉంద‌ట‌. అంటే టీమిండియా, పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే ఫైన‌ల్ కు ర‌వూఫ్ దూరం అవుతాడ‌న్న మాట‌. దీంతో పాకిస్థాన్ జ‌ట్టుకు కొత్త క‌ల‌వ‌రం వ‌చ్చినట్లు అయింది. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Advertisement

Also Read:  Team India : వెస్టిండీస్ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక..వైస్ కెప్టెన్ గా జ‌డేజా..షెడ్యూల్ ఇదే

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×