E-Paper
Advertisement

PCB కీలక నిర్ణయం..ఇకపై పాకిస్తాన్ ప్లేయర్లకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు

PCB కీలక నిర్ణయం..ఇకపై పాకిస్తాన్ ప్లేయర్లకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు
Advertisement

English-speaking classes for Pakistan:  పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరికీ షాక్ ఇస్తోంది. పాకిస్తాన్ జట్టును మరింత పటిష్టంగా చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్న PCB, ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లపై (English-speaking classes) ఫోకస్ పెట్టింది. ఇకపై పాకిస్తాన్ క్రికెటర్లు (Pakistan players) అందరికీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. చాలా రోజుల నుంచి పాకిస్తాన్ క్రికెటర్లు ఇంగ్లీష్ వల్ల ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెటర్ల ఇంగ్లీష్ మెరుగుపరిచేందుకు కంకణం కట్టుకుంది PCB. ఇందులో భాగంగానే ఇకపైన ప్రతిరోజు గంట పాటు పాకిస్తాన్ క్రికెటర్లకు ఇంగ్లీష్ క్లాసులు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. మొహ్సీన్ న‌ఖ్వీ (Mohsin Naqvi) ఈ ఆదేశాల మేరకు ఈ కొత్త రూల్స్ జారీ కానున్నాయి.

Also Read:  Tamim Iqbal Trolls Team India Tamim Iqbal: ఐపీఎల్ లో ఆడ‌టం త‌ప్ప‌ టీమిండియా ప్లేయ‌ర్ల‌కు ఎక్క‌డా చేత‌కాదు

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల ఇంగ్లీష్ పై ట్రోలింగ్

Advertisement

పాకిస్తాన్ దేశంలో హిందీ ఎక్కువగా మాట్లాడతారు. వాళ్ల దేశ భాష కూడా హిందీనే. ఈ క్రమంలో చాలామంది పాకిస్తాన్ క్రికెటర్లు హిందీనే మాట్లాడేందుకు ప్రిఫరెన్స్ ఇస్తారు. విదేశీ టూర్లకు వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ మాట్లాడాల్సిన సమయంలో… జట్టులో ఉన్న విదేశీ కోచ్ లు ట్రాన్స్ లేట్ చేస్తూ ఉంటారు. ఇక బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్, సల్మాన్ అలీ లాంటి వాళ్లయితే వాళ్లకు వచ్చిన ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడి పరువు తీసుకుంటూ ఉంటారు. ఇప్పటికే వీళ్ళ ఇంగ్లీష్ కారణంగా పాకిస్తాన్ పరువు గంగలో కలిసింది. ఇప్పటికీ ఈ క్రికెటర్లు మాట్లాడిన ఇంగ్లీష్ పదాలు వైరల్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్లేయర్ల ఇంగ్లీష్ మెరుగుపరిచేందుకు PCB బోర్డు ముందుకు వచ్చింది. అందుకే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు పెట్టేందుకు సిద్ధమైంది.

పాకిస్తాన్ క్రికెటర్లకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు

పాకిస్తాన్ క్రికెటర్ల ఇంగ్లీష్ వల్ల అంతర్జాతీయంగా పరువు పోతోందని… మొహ్సిన్ నఖ్వీ ( Mohsin naqvi) కీలక నిర్ణయం తీసుకున్నారు. అతి త్వరలోనే విదేశాంగ మంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్న ఆయన… పాకిస్తాన్ క్రికెట్ టీం లో సమూలం మార్పులకు శ్రీకారం చుట్టారు. జట్టులో హిట్టర్లను పెంచేందుకు అమెరికాలో ట్రైనింగ్ కూడా ఇప్పించేందుకు సిద్ధమయ్యారు. అలాగే జట్టులో సెలెక్ట్ కావాలంటే.. క్రమ శిక్షణ ఉండాల్సిందేనని ఇప్పటికే తేల్చి చెప్పారు. ఇక ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు ( English-speaking classes for Pakistan) నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ప్రతి రోజులో ఒక గంట పాటు ప్లేయర్ లందరికీ క్లాసులు ఉండలున్నాయట. ఆగస్టులో ఈ క్లాసులు మొదలు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

Also Read: Mike Hesson on Pakistan not winning the ICC events: పాకిస్తాన్ సక్సెస్ రేట్ 70 శాతానికి పెరిగింది..ఇక టీమిండియా చిత్తుగా ఓడిస్తాం

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×