E-Paper
Advertisement

IND VS AFG: రిష‌బ్ పంత్ భారీ షాట్..కుప్ప‌కూలిన డ్రోన్‌, ఆగిపోయిన మ్యాచ్‌

IND VS AFG: రిష‌బ్ పంత్ భారీ షాట్..కుప్ప‌కూలిన డ్రోన్‌, ఆగిపోయిన మ్యాచ్‌
Advertisement

IND VS AFG: ఇండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ ( India vs Afghanistan, One-off Test) మధ్య ప్రస్తుతం ఏకైక టెస్టు సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. న్యూ చండీగఢ్ లోని (Maharaja Yadavindra Singh International Cricket Stadium) అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే 8 వికెట్లు నష్టపోయిన టీమిండియా 564 పరుగులు సాధించింది. ఈ క్రమంలో గిల్, డిక్లేర్ చేశాడు. ఇక ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ కు దిగింది. ఈ క్రమంలో 69 పరుగులు చేసిన ఆఫ్గనిస్తాన్ 3 వికెట్లు నష్టపోయింది. దీంతో బౌలింగ్ లో కూడా టీమిండియా , పై చేయి సాధిస్తోంది.

Also Read:  Tanveer Ahmed: బాబ‌ర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

రిష‌బ్ పంత్ భారీ షాట్.. కుప్ప‌కూలిన డ్రోన్‌

Advertisement

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా ( India vs Afghanistan, One-off Test)  మధ్య టెస్ట్ నేపథ్యంలో ఆసక్తికర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మ్యాచ్ లో 81 పరుగులు సాధించిన టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant), ఏకంగా 81 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్ లో అర్థ సెంచరీ సాధించిన రిషబ్ పంత్, 28 పరుగుల వద్ద.. హష్మతుల్లా షాహిది బౌలింగ్ లో భారీ షాట్ ఆడడు. ఈ క్రమంలో బంతి గాల్లోకి ఎగిరి, డ్రోన్ కు ( Rishabh Pant Drone) తగిలింది. దీంతో డ్రోన్ కుప్ప కూలింది. ఈ క్రమంలో మ్యాచ్ ఆగిపోయినట్లు ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు.

అసలు డ్రోన్ కు నిజంగానే తగిలిందా ?

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య టెస్ట్ నేపథ్యంలో రిషబ్ పంత్ కొట్టిన ఓ భారీ షాట్.. నేపథ్యంలో డ్రోన్ కుప్పకూలినట్లు వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు… మ్యాచ్ మొత్తం చూసిన తమకు ఈ సంఘటన ఎక్కడ కనిపించలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిన వీడియో అని మరికొంతమంది అంటున్నారు. టెస్టుల్లో రెడ్ బాల్ వినియోగిస్తారు తప్ప… ఇలా వైట్ బంతి ఎక్కడి నుంచి వచ్చింది ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు నిజం ఏంటంటే… ఇది నిజంగానే ఏ ఐ ద్వారా క్రియేట్ చేసిన వీడియో. కావాలనే కొంతమంది ఇలా ఒక వీడియోలు పెట్టి వైరల్ చేస్తున్నారు. టెస్ట్ క్రికెట్ లో రెడ్ బాల్ తప్ప… వైట్ బాల్ ఉండదు. ఆ ఒక్క విషయం గమనిస్తే ఇది ఏఐ వీడియో అని చెప్పవచ్చు.

Advertisement

Also Read: Ambati Rayudu: బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి Ambati Rayudu!

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×