E-Paper
Advertisement

ఇండియాలో కంటే, పాకిస్తాన్ బీఫ్ బిర్యానీనే బాగుంది..ఇక్క‌డ క‌డుపు నిండా తింటోన్నా

ఇండియాలో కంటే, పాకిస్తాన్ బీఫ్ బిర్యానీనే బాగుంది..ఇక్క‌డ క‌డుపు నిండా తింటోన్నా
Advertisement

Devon Conway:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటుకు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మార్చి 26వ తేదీన పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభం కాగా, మార్చి 28వ తేదీన ఐపీఎల్ 2026 షురూ అయింది. ఈ క్రమంలో డబ్బులు ఎక్కువగా వచ్చే ఐపిఎల్ టోర్నమెంటు చాలా మంది క్రికెటర్లు ఎంచుకుంటున్నారు. అయితే ఐపీఎల్ మినీ వేలంలో అన్ సోల్డ్ ప్లేయర్లు పాకిస్తాన్ వెళ్లిపోతున్నారు. అలా వెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు డెవన్ కాన్వే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇండియాలో కంటే, పాకిస్తాన్ బీఫ్ బిర్యానీనే బాగుంది

పాకిస్తాన్ వెళ్లి, PSL ఆడుకోకుండా ఇండియాను గెలికే ప్రయత్నం చేశాడు డెవన్ కాన్వే. ఇండియాలో లభించే ఫుడ్ కంటే… పాకిస్తాన్ లో అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ లో దొరికే బీఫ్ బిర్యానీ అమోఘమని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. పీఎస్ఎల్ పుణ్యమా అని పాకిస్తాన్ దేశంలో కడుపు నిండా భోజనం చేస్తున్నానని డెవన్ కాన్వే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో డెవన్ కాన్వే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై ఇండియన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డెవన్ కాన్వే లాంటి కుక్కలను ఇండియాకు రాకుండా చూడాలని కోరుతున్నారు.

Advertisement

Also Read: Inzamam-ul-Haq : నా కొడుకు కాలి గోటికి కూడా వైభ‌వ్ స‌రిపోడు..ఐపీఎల్ లో ఛాన్స్ ఇచ్చి చూడండి, తడాఖా చూపిస్తాడు ( Muttiah Muralitharan)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో చాలా సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించిన కాన్వే, చెన్నై సూపర్ కింగ్స్ లో ఆడాడు. అయితే మొన్నటి మినీ వేలంలో కాన్వేను చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకోకపోగా… వేలంలో కూడా అన్ సోల్డ్ ప్లేయర్ గా మిగిలాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో భాగంగానే ఇస్లామాబాద్ యునైటెడ్ జ‌ట్టు తరఫున బరిలోకి దిగుతున్నాడు కాన్వే. 6.3 కోట్ల PKR కు కాన్వెంట్ సొంతం చేసుకుంది ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు. ఈ క్రమంలో ఇండియా పై విషం కక్కే ప్రయత్నం చేశాడు ఈ దుర్మార్గుడు.

Advertisement

ఇండియాలో చాలా సంవత్సరాలు క్రికెట్ టోర్నమెంట్ ఆడాను.. ఐపీఎల్ లో అద్భుతంగా రాణించాను.. కానీ ఇప్పటి వరకు తనకు మంచి ఫుడ్ ఇండియాలో దొరకలేదని వ్యాఖ్యానించారు. కానీ తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ సందర్భంగా మాత్రం మంచి ఫుడ్ అందిస్తున్నారని బాంబు పేల్చాడు కాన్వే. పాకిస్తాన్ లో దొరికే బీఫ్ బిర్యాని తనకు బాగా ఇష్టమని వ్యాఖ్యానించారు. లేటెస్ట్ గా ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు, తమ క్రికెటర్లకు విందు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ వంటకాలు తిని… విషం కక్కాడు కాన్వే. పాకిస్తాన్ వంటకాలు తింటూ… ఇండియాను విమర్శించాడు. అతనితో పాటు మిగిలిన న్యూజిలాండ్ క్రికెటర్లు కూడా ఇదే తరహాలో వ్యవహరించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

 

Also Read: Lungi Ngidi injury: కేవ‌లం 11 నిమిషాలే, ఇండియా తడాఖా ఏంటో చూపించిన‌ ఢిల్లీ పోలీసులు, గ్రీన్ కారిడార్ వేసి మరీ

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×