E-Paper
Advertisement

Virat Kohli: విరాట్ కోహ్లీకి పబ్లిక్‌గా లిప్ టూ లిప్ కిస్ పెట్టిన యువతి.. వీడియో వైరల్

Virat Kohli: విరాట్ కోహ్లీకి పబ్లిక్‌గా లిప్ టూ లిప్ కిస్ పెట్టిన యువతి.. వీడియో వైరల్
Advertisement

Virat Kohli: క్రికెటర్ విరాట్ కోహ్లీ అంటే మామూలుగా ఉండదు. ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్‌గా అతనికి ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంది. అతడంటే పడిచచ్చిపోయే అభిమానులు కోట్లల్లో ఉన్నారు. సోషల్ మీడియాలో అయితే చెప్పాల్సి పనిలేదు. ఒక పోస్టుపెడితే చాలు నిమిషాల్లో లక్షల లైకులు, కామెంట్లు వచ్చి పడుతాయి.

ఇక కోహ్లీ బయట కనబడితే ఊరుకుంటారా.. ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. గాలాడకుండా చేస్తారు. ఇటువంటి ఘటనలు ఎంతక ముందు ఎన్నో చూశాం. తాజాగా కోహ్లీని చూసి ఓ యువతి పబ్లిక్‌గా ఏం చేసిందో తెలిస్తే మాత్రం మీరు కచ్చితంగా నోరెళ్లబెడుతారు.

Advertisement

ఇంతకీ యువతి ఏం చేసిందంటే.. కోహ్లీకి అందరూ చూస్తుండగానే పబ్లిక్‌గా లిప్ టూ లిప్ కిస్ పెట్టింది. అంతేకాకుండా కోహ్లీని హద్దుకొని ఎంతో మురిసిపోయింది. ఏంటి ఇదంతా నిజమా?.. మేము నమ్మాలా?.. అనుకుంటున్నారా?.. ఆగండి.. ముద్దు పెట్టిన విషయం మాత్రం నిజమే.. కానీ అది కోహ్లీ మైనపు బొమ్మకు. ఇటీవల ఓ ఈవెంట్‌లో కోహ్లీ మైనపు బొమ్మను ప్రదర్శనకు ఉంచగా.. యువతి వెళ్లి ముద్దపెట్టి తన అభిమానాన్ని చాటుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×