E-Paper
Advertisement

Hardik Pandya: జాతీయ జెండా ప‌ట్టుకుని 100 ముద్దులు, 200 హ‌గ్గులు..వివాదంలో హ‌ర్ధిక్ పాండ్యా జంట, FIR న‌మోదు !

Hardik Pandya: జాతీయ జెండా ప‌ట్టుకుని 100 ముద్దులు, 200 హ‌గ్గులు..వివాదంలో హ‌ర్ధిక్ పాండ్యా జంట, FIR న‌మోదు !
Advertisement

Hardik Pandya:  టీమిండియా ఆల్ రౌండ‌ర్ హ‌ర్ధిక్ పాండ్యా ( Hardik Pandya ) స‌రికొత్త వివాదంలో చిక్కుకున్నాడు. టీ20 వ‌రల్డ్ క‌ప్ 2026 టోర్న‌మెంట్ ( T20 World Cup Final) నేప‌థ్యంలో టైటిల్ గెలిచిన ఓవ‌ర్ గా బిహేవ్ చేశారు హ‌ర్ధిక్ పాండ్యా, మ‌హికా శ‌ర్మ ( Mahieka Sharma). అంద‌రూ చూస్తుండ‌గానే, ముద్దులు, హ‌గ్గులు ఇచ్చుకుంటూ ర‌చ్చ చేశారు. జాతీయ జెండా ( Insulting National Flag ) ప‌ట్టుకుని మ‌రీ, మ‌హికా శ‌ర్మతో రొమాన్స్ చేసాడు హ‌ర్ధిక్ పాండ్యా. అయితే ఇదే అంశం వివాదంగా మారింది. జాతీయ జెండా పట్టుకుని రొమాన్స్ చేసిన నేప‌థ్యంలో హ‌ర్ధిక్ పాండ్యా, మ‌హికా శ‌ర్మ కేసు న‌మోదు అయింది. పూణేలోని ఓ పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదు చేశారు. వాజిద్ ఖాన్ ( Vajid Khan) అనే వ్య‌క్తి ఫిర్యాదు చేసిన నేప‌థ్యంలో ఎఫ్ఐఆర్ న‌మోదు అయింది.

Also Read: T20 World Cup 2026: సంజు అదిరిపోయే ఇన్నింగ్స్‌..ఉద్యోగుల‌కు రూ.2.5 లక్షలు బోన‌స్ ఇచ్చిన కేర‌ళ వ్యాపార‌వేత్త‌

జాతీయ జెండా ప‌ట్టుకుని 100 ముద్దులు, 200 హ‌గ్గులు

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Ahmedabad Narendra Modi Stadium ) వేదికగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా 96 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ విజయం నేపథ్యంలో గ్రౌండ్ లోనే టీమ్ ఇండియా ప్లేయర్లు ( Team indian cricketers) సెలబ్రేషన్స్ చేసుకున్నారు. భార్యలతో అలాగే ప్రియురాళ్లతో ఎంజాయ్ చేశారు. అయితే ఈ సందర్భంగా టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన ప్రియురాలు మహికా శర్మతో ఓవర్ గా బిహేవ్ చేశాడు. జాతీయ జెండా కప్పుకొని తన ప్రియురాలు మహికా శర్మతో రొమాన్స్ చేశాడు. స్టేడియం మొత్తం తిరుగుతూ ఈ ఇద్దరు ఎంజాయ్ చేశారు. అంతేకాదు ట్రోఫీ అందించిన స్టేజ్ పైన మహికా శర్మ అలాగే హార్దిక్ పాండ్యా ఇద్దరు పడుకొని కూడా రొమాన్స్ చేశారు.

ఆ సమయంలో జాతీయ జెండాతోనే హార్దిక్ పాండ్యా ( Hardik Pandya) ఉన్నాడు. ఇప్పుడు ఇదే అంశం వివాదంగా మారింది. జాతీయ జెండా కప్పుకొని రొమాన్స్ చేసిన నేపథ్యంలో హార్దిక్ పాండ్యా జంటపై పోలీస్ కేసు అయింది. పూణేలోని ( Pune) శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో అడ్వకేట్ వాజీద్ ఖాన్ బిడ్కర్ ఫిర్యాదు చేశారు. మైదానంలో జాతీయ జెండా ( National Flag) కప్పుకొని అసభ్యంగా ప్రవర్తించారని కేసు పెట్టాడు. ఈ తరుణంలో 1971 నాటి జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం ప్రకారం సెక్షన్ రెండు కింద కేసు పెట్టాడు అడ్వకేట్ వాజిద్ ఖాన్. ఇక వాజిద్ ఖాన్ ( Vajid Khan) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పూణే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Also Read: T20 World Cup 2026: కొంప‌ముంచిన‌ గిల్ సెల‌క్ష‌న్…గంభీర్, అగార్క‌ర్ మ‌ధ్య గొడ‌వ‌లు, టీమిండియాలో ప్ర‌కంప‌న‌లు !

 

 

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×