E-Paper
Advertisement

Viral Video: పెళ్లి కూతురు ర‌స‌గుళ్ల క్యాచ్..ధోని ట్రైనింగ్ ఇచ్చాడంటూ వార్త‌లు

Viral Video: పెళ్లి కూతురు ర‌స‌గుళ్ల క్యాచ్..ధోని ట్రైనింగ్ ఇచ్చాడంటూ వార్త‌లు
Advertisement

Viral Video:  సోషల్ మీడియాలో అనేక రకాల సంఘటనలకు సంబంధించిన వీడియోలు వ‌చ్చి వైర‌ల్ అవుతూ ఉంటాయి.. అయితే ఈ వీడియోల ద్వారా కొంతమంది వైరల్ గా మారుతున్నారు. ఇలా వైరల్ గా మారి లక్షల్లో డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. లేటెస్ట్ గా ఓ పెళ్లికూతురు చేసిన పని కూడా ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. మహేంద్ర సింగ్ ధోనీ తరహాలోనే అదిరిపోయే క్యాచ్ అందుకొని ఆ పెళ్లికూతురు ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సంఘటన చూసిన మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

Also Read: Virat Kohli to Rohit Sharma: ఒక్క పోస్టుకు రూ.14 కోట్లు..కోహ్లీ నుంచి రోహిత్ వ‌ర‌కు ఎవ‌రు ఎంత తీసుకుంటున్నారంటే

ధోని రేంజ్ లో క్యాచ్ పట్టిన పెళ్లికూతురు

Advertisement

మహేంద్ర సింగ్ ధోని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. క్రికెట్ చరిత్రలో ఆయన సాధించిన అన్ని విజయాలు ఏ ప్లేయర్ కూడా సాధించలేదని చెప్పవచ్చు. ఇండియాకు కూడా మూడు ఐసీసీ టోర్నమెంట్లు కూడా తీసుకువచ్చాడు మహేంద్ర సింగ్ ధోని. అలాంటి మహేంద్ర సింగ్ ధోని వికెట్ కీపింగ్ అంటే చాలా మందికి ఇష్టం. వికెట్ల వెనుక మహేంద్ర సింగ్ ధోని ఉంటే బ్యాటర్ కచ్చితంగా భయపడి పోవాల్సిందే. ధోని వెనకాల ఉంటే కచ్చితంగా స్టంప్ అవుట్ ఎక్కువగా అవుతాయి. అలాగే ఎలాంటి క్యాచ్ వచ్చిన మహేంద్ర సింగ్ ధోని పట్టేస్తాడు. రనౌట్ చేయాలన్న కూడా అద్భుతంగా తెలివి ఉపయోగించి చేస్తాడు.

అయితే ఈ నేపథ్యంలోనే ఓ పెళ్లి కూతురుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో పెళ్లికొడుకు రసగుల్లా పెడుతుంది ఓ లేడీ. అయితే ఆ రసగుల్లా కాస్త స్లిప్ అయి, కిందపడే లోపు పెళ్లికూతురు అద్భుతంగా క్యాచ్ అందుకుంటుంది. మహేంద్ర సింగ్ ధోని తరహాలోనే టైమింగ్ చేసి ఆ క్యాచ్ అందుకుంటుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ అలాగే క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి గా ఉన్నారు. లేడీ ధోని వచ్చేసింది రోయ్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఐపీఎల్ 2026 కోసం సిద్ధం అవుతున్న ధోని

Advertisement

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament )  కోసం సిద్ధం అవుతున్నాడు మ‌హేంద్ర సింగ్ ధోని ( MS Dhoni). ఈ మేర‌కు ఇవాళ బ్యాట్ ప‌ట్టి, ప్రాక్టీస్ కూడా మొద‌లు పెట్టాడు. ప్ర‌తీ ఏడాది లాగానే, ఈ సారి కూడా ధోని సిద్ధం అవుతున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వైర‌ల్ గా మారాయి. ఇక ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2026 టోర్నమెంట్ కోసం సిద్ధం అవుతున్న ధోని ఫోటోలు చూసి ఫ్యాన్స్ సంబ‌ర‌పడిపోతున్నారు.

Also Read: Sarfaraz Khan Double Century: స‌ర్ఫ‌రాజ్ ఖాన్ డ‌బుల్ సెంచ‌రీ..ఇంకేం చేయాలి, ఇక‌నైనా టీమిండియాలోకి తీసుకోండిరా

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×