E-Paper
Advertisement

Brazilian Soccer Player Neymar : స్టార్ ప్లేయర్ నేమార్‌ కాలికి గాయం.. బ్రెజిల్ టీంకు గట్టి దెబ్బ..

Brazilian Soccer Player Neymar : స్టార్ ప్లేయర్ నేమార్‌ కాలికి గాయం.. బ్రెజిల్ టీంకు గట్టి దెబ్బ..
Advertisement

Brazilian Soccer Player Neymar : సెర్బియాతో జరిగిన మ్యాచ్‌లో కాలికి గాయమైన బ్రెజిల్‌ స్టార్‌ ప్లేయర్‌ నెమార్‌ ఈనెల 28న స్విట్జర్లాండ్‌తో జరిగే రెండో లీగ్‌ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటంలేదని వైద్యులు ప్రకటించారు. బ్రెజిల్‌ తరఫున 122 మ్యాచ్‌లు ఆడిన నెమార్‌ 75 గోల్స్‌ చేశాడు.

మరో రెండు గోల్స్‌ చేస్తే బ్రెజిల్‌ తరఫున అత్యధిక గోల్స్‌ చేసిన ప్లేయర్‌గా దిగ్గజం పీలే పేరిట ఉన్న రికార్డును నెమార్‌ సమంచేస్తాడు. కాగా సెర్బియాతో తమ తొలి మ్యాచ్‌లో 2-0 తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. బ్రెజిల్‌ యువ ఆటగాడు రిచర్లిసన్‌ రెండు గోల్స్‌తో జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. ఇక సెర్బియాను చిత్తు చేసిన బ్రెజిల్‌ గ్రూప్‌-జి నుంచి అగ్ర స్థానంలో నిలిచింది

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×