E-Paper
Advertisement

Kohli Deactivate Instagram: కోహ్లీ, అనుష్క మ‌ధ్య చిచ్చు పెట్టిన సెక్సీ లేడీ..అందుకే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్​ మాయం !

Kohli Deactivate Instagram: కోహ్లీ, అనుష్క మ‌ధ్య చిచ్చు పెట్టిన సెక్సీ లేడీ..అందుకే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్​ మాయం !
Advertisement

Kohli Deactivate Instagram:  టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ( Virat kohli ) ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. నిన్ను అర్ధరాత్రి నుంచి విరాట్ కోహ్లీ ఇన్ స్టా అకౌంట్ మాయమైన సంగతి తెలిసిందే. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నాడా? లేక తాత్కాలికంగా డీయాక్టివేట్ చేశాడా? అంటూ సోషల్ మీడియాలో అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే కొంత మంది అనుష్క శర్మను నిలదీస్తున్నారు. వదినమ్మ కోహ్లీ అకౌంట్ కు ( Virat kohli Instagram account ) ఏమైంది ? అసలు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ కనిపించడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే షాకింగ్ నిజం బయటపడింది. ఓ మోడల్ కారణంగా ఈ దారుణం జరిగినట్లు సోషల్ మీడియాలో కొంత మంది పోస్టులు పెడుతున్నారు.

 Also Read:  Sanju Samson: సంజు శాంస‌న్ కు కోట్ల‌ల్లో ఆస్తులు, బంగ్లాలు, ఖ‌రీదైన కార్లు..కానీ ఒక్క‌ మ్యాచ్ ఆడ‌టం చేత‌కావ‌డం లేదు

కోహ్లీ, అనుష్క మధ్య చిచ్చుపెట్టిన లేడీ ?

Advertisement

విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ మాయం కావడం వెనుక ఓ ప్రముఖ లేడీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఆ లేడీ ఫోటోలకు విరాట్ కోహ్లీ లైక్ కొట్టాడు. అది కూడా ఇన్‌స్టాగ్రామ్‌ లో కావడం గమనార్హం. ఈ విషయం అనుష్క శర్మకు మింగుడు పడడం లేదంట. దీంతో విరాట్ కోహ్లీ , అనుష్క శర్మ మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ డీయాక్టివేట్ చేయాలంటూ మొండి పట్టు పట్టిందట అనుష్క శర్మ. గొడవ పెద్దది అవుతుందని భయపడ్డ విరాట్ కోహ్లీ.. వెంటనే డీయాక్టివేట్ చేసినట్లు చెబుతున్నారు. కాగా అప్ప‌ట్లో బాలీవుడ్ ఇండ‌స్ట్రీకి చెందిన అవ‌నీత్ కౌర్ ( Avneet Kaur ) ఫోటోల‌కు పొర‌పాటుగా విరాట్ కోహ్లీ లైక్ కొట్టాడు. దీంతో ర‌చ్చ ర‌చ్చ అయింది ఈ వివాదం. ఈ సంఘ‌ట‌న‌పైనే అనుష్క శ‌ర్మ సీరియ‌స్ అయ్యార‌ట‌. దీంతో విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ మాయం అయిన‌ట్లు పోస్టులు పెడుతున్నారు నెటిజెన్స్‌.

మళ్లీ ఇన్‌స్టాలోకి కోహ్లీ అకౌంట్ 

సోషల్ మీడియా అకౌంట్ ఇంస్టాల్ నుంచి విరాట్ కోహ్లీ వెళ్ళిపోయాడని బాధపడుతున్న అభిమానులకు 24 గంటలు గడవక ముందే బిగ్ రిలీఫ్ దక్కింది. మళ్లీ సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీకి సంబంధించిన ఇన్ స్టా అకౌంట్ కనిపిస్తోంది. దీంతో అతని ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ మళ్ళీ యాక్టీవేట్ అయినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది. అన్న మళ్లీ వచ్చాడు రోయ్… అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్. అయితే విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ మళ్ళీ రావడంతో వదినమ్మ కోపం చల్లారింది అంటూ మరికొంతమంది సెటైర్లు పేల్చుతున్నారు. నేను అర్ధరాత్రి విరాట్ కోహ్లీ అలాగే అనుష్క శర్మ ఆ లేడీ గురించి గొడవపడ్డారని… అందుకే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ మాయమైనట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ గొడవ సద్దుమనగడంతో.. మళ్లీ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ యాక్టివేట్ అయింద‌ట‌.

Advertisement

 

 Also Read: WPL 2026-RCB Finals: ఫైనల్‌కు RCB..యూపీ ఎలిమినేట్..మిగిలిన జ‌ట్ల‌లో ఎవ‌రికి ఎంత ఛాన్స్, సినారియో ఇదే

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×