E-Paper
Advertisement

Watch Video : హీరో రామ్ చరణ్ ను నమ్ముకొని క్లీన్ బౌల్డ్ అయిన క్రికెటర్.. వీడియో చూస్తే నవ్వుకోవాల్సిందే

Watch Video : హీరో రామ్ చరణ్ ను నమ్ముకొని క్లీన్ బౌల్డ్  అయిన క్రికెటర్.. వీడియో చూస్తే నవ్వుకోవాల్సిందే
Advertisement

Watch Video : సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏమి చోటు చేసుకుంటుందో ఎవ్వరూ ఊహించలేరు. ముఖ్యంగా బౌలింగ్, బ్యాటింగ్ లో తమ అభిమాన ఆటగాళ్లను.. లేదంటే తమకు నచ్చిన హీరో ఎలా ఆడుతున్నాడో అలాంటి ఫోజులు ఇస్తుంటారు. తాాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా లో రామ్ రామ్ చరణ్ బ్యాటింగ్ అందరూ చూసే ఉంటారు. రామ్ చరణ్ బ్యాట్ ని కింద తాకించి ఫ్రంట్ పుట్ వచ్చి బంతిని బలంగా కొడతాడు. ఇక్కడ కూడా అలాగే రామ్ చరణ్ అభిమాని రామ్ చరణ్ స్టైల్ లో బ్యాటింగ్ ఆడి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Also Read : Team India : ప్రపంచంలో ఎవ్వడిని నమ్మొద్దు.. హెట్ మేయర్ పై ప్రపంచ యాత్రికుడు సీరియస్.. వీడిని బంగాళాఖాతంలో వేయండి! 

Advertisement

చరణ్ స్టైల్ లో ఆడి బోర్డ పడ్డ క్రికెటర్.. 

క్రికెట్ ఆడరాని వాళ్లు ఇలాంటి స్టైల్ ఆడితే ఇలాగే బౌల్డ్ అవుతారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి అది సినిమాలో కాబట్టి ఏ స్టైల్ లో అయినా ఆడుతారు. సినిమాలో ఆటను బయటి ఆటతో పోల్చితే ఇలాగే ఉంటుందని మరికొందరూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో “పెద్ది” మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే టీజర్ విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. “పెద్ది” టైటిల్ టీజర్ లో రామ్ చరణ్ క్రికెట్ ఆడటం చూపించారు. రామ్ చరణ్ సిగ్నేచర్ చాటు బాగా వైరల్ అవుతోంది. ఇప్పుడు ఇదే క్రికెట్ షాట్ రీ క్రియేట్ చేశారు. పెద్ది సినిమా క్రికెట్ సీన్ రీక్రేట్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా పెద్ది సినిమాలో క్రికెట్ షాట్ ను క్రియేట్ చేశారు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓ వీడియోని విడుదల చేసింది. ఈ వీడియోలో సమీర్ రజ్వి రామ్ చరణ్ స్టైల్ లో  సిక్స్ కొట్టాడు. దీంతో ఈ వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందించారు.

Advertisement

అలా పోల్చుకోవడమే ట్రెండింగ్.. 

ప్రస్తుతం సినిమా రంగంలో రకరకాల ఆటల గురించి చూపిస్తున్నారు. ఆ సినిమా లో ఆ షాట్ ఆడాడని.. క్రికెటర్లు కూడా ఆ స్టైల్ కొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ 360 డిగ్రీల్లో బంతి ఏ వైపు వచ్చినా ఆ దిక్కున ఆస్టైల్ లో ఆడుతుంటాడు. క్రికెట్ షాట్లు అంటే అతన్ని చూసి నేర్చుకోవాలని అతని అభిమానులు అంటే.. మరొక అభిమాని మరో ఆటగాడి పేరు చెప్పి ఇతనే ఎక్కువ స్కోర్ చేస్తాడు. నిలకడగా ఆడుతాడు. నిదానంగా ఆడుతాడు అంటూ ఇలా ఒకరి గురించి మరొకరూ గొప్పలు చెప్పుకుంటారు. ఇది కేవలం క్రికెట్ రంగంలో మాత్రమే కాదు.. సినిమా రంగమైనా, రాజకీయ రంగం అయినా.. ఏ రంగంలోనైనా ఒకరితో మరొకరూ పోల్చుకుంటూనే ఉంటారు. ప్రస్తుతం అలా పోల్చుకోవడమే ఒక ట్రెండింగ్ గా మారిందనే చెప్పవచ్చు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×