E-Paper
Advertisement

Azeem Rafiq: పాకిస్తాన్ ను అనే ముందు కావ్య పాప‌కు గ‌డ్డి పెట్టండి..గ‌వాస్క‌ర్ కు కౌంట‌ర్

Azeem Rafiq: పాకిస్తాన్ ను అనే ముందు కావ్య పాప‌కు గ‌డ్డి పెట్టండి..గ‌వాస్క‌ర్ కు కౌంట‌ర్
Advertisement

Azeem Rafiq:  ది హండ్రెడ్ లీగ్ వేలంలో ( The Hundred League) పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను ( Abrar Ahmed) కొనుగోలు చేయడంపై కావ్య పాప ( kavya maran) విమర్శలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కావ్య పాపపై దేశ ద్రోహి అనే ముద్ర వేస్తున్నారు జనాలు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును ( Sunrisers Hyderabad ) బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఐదు సంవత్సరాల పాటు ఆ జట్టును కనిపించకుండా చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కావ్య పాప తీసుకున్న నిర్ణయం పై సునీల్ గవాస్కర్ కూడా స్పందించారు. కావ్య పాపను తిడుతూనే, పాకిస్తాన్ పరువు తీశారు సునీల్ గవాస్కర్. అయితే సునీల్ గవాస్కర్ ( Sunil Gavaskar) చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అజీమ్ రఫీక్ కౌంటర్ ఇచ్చారు. తమ దేశ క్రికెటర్లను, పాకిస్తాన్ ను తిట్టేముందు ముందుగా కావ్య పాపకు గడ్డి పెట్టండి అంటూ గవాస్కర్ కు కౌంటర్ ఇచ్చారు అజీమ్ రఫీక్ ( Azeem Rafiq). దీంతో ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

Also Read: Virender Sehwag: నేనైతే పాకిస్తాన్ బౌల‌ర్ల కెరీర్ నాశ‌నం చేసేవాడిని..300 స్ట్రైక్ రేట్ తో న‌ర‌కం చూపిస్తా

పాకిస్తాన్ ను అనే ముందు కావ్య పాప‌కు గ‌డ్డి పెట్టండి

Advertisement

ది హండ్రెడ్ లీగ్ లో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను మీ కావ్య పాప కొనుగోలు చేసింది.. మేము కాదు అంటూ సునీల్ గవాస్కర్ కు మాజీ క్రికెటర్ అజీమ్ రఫీక్ ( Azeem Rafiq) కౌంటర్ ఇచ్చారు. ఈ విషయంలో అనవసరంగా పాకిస్తాన్ పై సునీల్ గవాస్కర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు అత్యంత హేయమైనవి అంటూ మండిపడ్డారు. పాకిస్తాన్ క్రికెటర్లు ఎప్పుడు కూడా న్యాయంగా క్రికెట్ ఆడతారని వెల్లడించారు. సన్రైజర్స్ లీడ్స్ జట్టు కొనుగోలు చేసినంత మాత్రాన.. ఇండియాలో ఎలాంటి ఉగ్రదాడులు జరగబోవు అని వెల్లడించారు. కావ్య పాప కొనుగోలు చేసినంత మాత్రాన ఇండియాకు ఎలాంటి ప్రాబ్లం ఉండబోదని క్లారిటీ ఇచ్చారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు తీసేందుకు సునీల్ గవాస్కర్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు జరుగుతున్నప్పుడు సునీల్ గవాస్కర్ కు ఈ విషయాలు గుర్తుకు రాలేదా ? అంటూ మండిపడ్డారు అజీమ్ రఫీక్. రాజకీయాలకు అలాగే క్రికెట్ కు ముడి పెట్టకూడదని కోరారు. ప్రతి విషయంలో ఇండియా ఇలాగే వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూల్స్ ప్రకారమే కావ్య పాప.. పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. ఇది మీకు తప్పే అనిపిస్తే… కావ్య పాపకు ముందు గడ్డి పెట్టండి అంటూ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. కానీ అనవసరంగా పాకిస్తాన్ పై బురద జల్లకండి అంటూ నిప్పులు చెరిగారు అజీమ్ రఫీక్.

Advertisement

Also Read: Pakistan-no ball: పాకిస్తాన్ జ‌ట్టులో ఫిక్సింగ్ క‌ల‌క‌లం…క్రీజుకు అర మీట‌ర్ దూరంగా నో బాల్, అమీర్ పై ట్రోల్స్‌

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×