E-Paper
Advertisement

India vs Oman: టీమిండియా ప్లేయ‌ర్ త‌ల‌కు గాయం..టెన్ష‌న్ లో ఫ్యాన్స్

India vs Oman: టీమిండియా ప్లేయ‌ర్ త‌ల‌కు గాయం..టెన్ష‌న్ లో ఫ్యాన్స్
Advertisement

India vs Oman: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ తీవ్రంగా గాయపడ్డాడు. టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ తలకు గాయమైంది. దీంతో అతను మ్యాచ్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా నిన్న ఒమన్ వర్సెస్ టీమిండియా మధ్య జరిగిన సంఘటన తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలోనే అక్షర్‌ పటేల్ తలకు తీవ్రమైన గాయమైంది. ఫీలింగ్ చేస్తున్న సమయంలో.. బంతిని అందుకో బోయి… కింద పడిపోయాడు. ఈ నేపథ్యంలోనే అక్షర్‌ పటేల్ తలకు తీవ్రమైన గాయమైంది. తల పట్టుకొని విలవిలలాడిపోయాడు. గ్రౌండ్ లోనే.. పడిపోయిన అక్షర్‌ పటేల్ ను.. వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో…. టీమిండియా అభిమానులు షాక్ అవుతున్నారు.

Also Read: Mohammad Nabi 5 Sixes : ఒకే ఓవర్ లో 5 సిక్సర్లు కొట్టిన నబీ… అంతలోనే అతడికి గుండెపోటు… పెను విషాదంలో శ్రీలంక

పాకిస్థాన్ తో మ్యాచ్ కు అక్ష‌ర్ ప‌టేల్ దూరం..!

ఒమన్ వర్సెస్ టీమిండియా మధ్య జ‌రిగిన మ్యాచ్ లో తీవ్రంగా గాయ‌ప‌డిన అక్ష‌ర్ ప‌టేల్ ఈ సిరీస్ నుంచి త‌ప్పుకునే ప్ర‌మాదం వ‌చ్చింది. అత‌ని త‌ల‌కు తీవ్ర‌మైన గాయం కావ‌డంతో… టీమిండియా వ‌ర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కు దూరంగా కాబోతున్నాడ‌ని అంటున్నారు. రేపే మ్యాచ్ ఉన్న త‌రుణంలోనే… అక్ష‌ర్ ప‌టేల్ దూరం అవుతాడ‌ని అంటున్నారు. అబిదాబీలోని ఓ ఆస్ప‌త్రిలో అక్ష‌ర్ ప‌టేల్ కు ట్రీట్ మెంట్ అందిస్తున్నార‌ట‌. ఒక‌వేళ ఆయ‌న కోలుకుంటే… సూప‌ర్ 4 లో పాకిస్థాన్ మ్యాచ్ మిన‌హా మిగ‌తా మ్యాచ్ లు ఆడ‌తార‌ని చెబుతున్నారు. ఒక‌వేళ గాయం పెద్ద‌ది అయితే…ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నుంచి త‌ప్పుకునే ప్ర‌మాదం వ‌చ్చింది. దీంతో టీమిండియా అభిమానులు టెన్ష‌న్ ప‌డుతున్నారు.

Advertisement

Also Read: Asia Cup 2025 : పప్పులో కాలు వేసిన రషీద్ ఖాన్… అది ఔట్ రా బాబు అంటూ పరువు తీసిన అంపైర్

 

Advertisement

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×