E-Paper
Advertisement

IND VS AUS 1st ODI: నేడే ఆస్ట్రేలియాతో తొలి వన్డే..వ‌ర్షం ప‌డే ఛాన్స్‌.. టైమింగ్స్‌,ఉచితంగా చూడాలంటే

IND VS AUS 1st ODI: నేడే ఆస్ట్రేలియాతో తొలి వన్డే..వ‌ర్షం ప‌డే ఛాన్స్‌..  టైమింగ్స్‌,ఉచితంగా చూడాలంటే
Advertisement

IND VS AUS 1st ODI: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇవాళ్టి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇవాళ తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. చాలా రోజుల తర్వాత రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా వన్డేల్లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా కొత్త కెప్టెన్ శుభ్‌మ‌న్‌ గిల్ సారధ్యంలో ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు ఆడనున్నారు.

Also Read: Womens World Cup 2025: పాక్ కొంప‌ముంచిన వ‌ర్షం..ద‌క్షిణాఫ్రికా క్వాలిఫై, టీమిండియా సెమీస్ కు వెళ్లే మార్గాలు ఇవే

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే

Advertisement

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఈ తొలి వన్డే మ్యాచ్ పెర్త్ స్టేడియం వేదికగా జరగనుంది. ఆస్ట్రేలియాలో మ్యాచ్ లు జరుగుతున్న నేపథ్యంలో టైమింగ్స్ లో పూర్తిగా మార్పులు ఉంటాయి. ఉదయం 9:00 సమయానికే ఈ వన్డే మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. అంటే ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో టాస్ ప్రక్రియ ఉంటుందన్నమాట. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య సిరీస్ జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ చానల్స్ లో మనం ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. జియో హాట్ స్టార్ లేని వాళ్ళు ఒరిచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ కు వర్షం విలన్ గా మారే ప్రమాదం పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు దారి చేస్తోంది. మ్యాచ్ ప్రారంభాని కంటే ముందు వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. దీంతో పెర్త్‌ వన్డే మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యే ఛాన్స్ ఉన్నట్టు చెబుతున్నారు. అలా జరిగిన కూడా సెకండ్ బ్యాటింగ్ చేసే సమయానికి కూడా మళ్లీ వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. అంటే ఈ మ్యాచ్ కు దాదాపు 40 శాతం వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం చేసింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. చాలా తర్వాత రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూద్దామని అనుకుంటే వర్షం విలన్ గా మారిందని అంటున్నారు.

Advertisement

Also Read:  Afg vs Pak: ముగ్గురు క్రికెట‌ర్లు మృతి…పాకిస్థాన్ సిరీస్ ర‌ద్దు చేసుకున్న అప్ఘ‌నిస్తాన్‌..PCBకి రూ.100 కోట్ల న‌ష్టం !

టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల అంచనా

ఆస్ట్రేలియా ప్రాబబుల్ XI: ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్ (c), మాట్ రెన్‌షా, మాట్ షార్ట్, మిచ్ ఓవెన్, జోష్ ఫిలిప్ (WK), కూపర్ కొన్నోలీ, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హేజిల్‌వుడ్

ఇండియా ప్రాబబుల్ ఎలెవన్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (c), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్ (wk), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్/ప్రసిధ్ కృష్ణ

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×