E-Paper
Advertisement

తెలుగోడు తిల‌క్ వ‌ర్మ‌ను అవ‌మానించిన అర్ష్‌దీప్‌ సింగ్‌..ఒరేయ్ న‌ల్లోడా అంటూ !

తెలుగోడు తిల‌క్ వ‌ర్మ‌ను అవ‌మానించిన అర్ష్‌దీప్‌ సింగ్‌..ఒరేయ్ న‌ల్లోడా అంటూ !
Advertisement

Arshdeep Abusing Tilak Varma:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 75 శాతానికి పైగా మ్యాచ్ లు పూర్తయ్యాయి. మరో 25 శాతం టోర్నమెంట్ మాత్రమే మిగిలి ఉంది. అయితే ఇలాంటి క్రమంలో పంజాబ్ కింగ్స్ అర్ష్‌దీప్‌ సింగ్‌ నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నాడు. మొన్నటి వరకు హార్దిక్ పాండ్యా తరహాలోనే తన ప్రియురాలితో చిల్ అయిన అర్ష్‌దీప్‌ సింగ్‌.. ఈ-సిగరెట్ తాగుతున్న యుజ్వేంద్ర చాహల్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టించాడు. ఈ సంఘటన మరువకముందే మరో కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు అర్ష్‌దీప్‌ సింగ్‌. తెలుగు కుర్రాడు తిలక్ వర్మను ఉద్దేశించి జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడు. అతడు నల్లగా ఉన్నాడంటూ కామెంట్ చేశాడు.

Also Read: జాకబ్ బెథెల్ గోల్డ్ చైన్ దొంగిలించిన RCB ఫ్యాన్స్ ? పాకిస్తాన్ వెధ‌వ‌ల్లాగా త‌యారు అవుతున్నారంటూ ట్రోల్స్!

తెలుగోడు తిల‌క్ వ‌ర్మ‌ను అవ‌మానించిన అర్ష్‌దీప్ సింగ్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా గురువారం రోజున పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరగగా.. అంతకంటే ముందు పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు అటు ముంబై ఇండియన్స్ ప్లేయర్లు జాలిగా కనిపించారు. అయితే ఎప్పటి లాగే ప్రత్యర్థి ప్లేయర్ల రీల్స్ చేసి హాట్ టాపిక్ అయ్యాడు అర్ష్‌దీప్ సింగ్. ఈ సందర్భంగా ఫన్నీ రీల్స్ చేస్తున్న క్రమంలో తెలుగు కుర్రాడు, ముంబై ఇండియన్స్ ప్లేయర్ తిలక్ వర్మను ఉద్దేశించి ఓయ్ అంధేరే అని పిలిచాడు. అంధేరే అంటే చీకటి అని అర్థం. అంటే పరోక్షంగా తిలక్ వర్మ శర్మ కలర్ గురించి అర్ష్‌దీప్ సింగ్ ఎగతాళి చేశాడన్నమాట. తిలక్ వర్మను నల్లోడు అని అప్పట్లో గాంధీజీని అవమానించినట్లుగానే ఇప్పుడు అర్ష్‌దీప్ సింగ్ ఇన్సల్ట్ చేశాడు.

దీనిపై క్రికెట్ అభిమానులు చాలా సీరియస్ అవుతున్నారు. తోటి క్రికెటర్ పట్ల ఇలా వ్యవహరించడం ఏమాత్రం కరెక్ట్ కాదని ఫైర్ అవుతున్నారు. ఉత్తర భారతీయ క్రికెటర్లు ఇలా ఓవర్ గా రియాక్ట్ అవుతూనే ఉన్నారని మరికొంతమంది సౌత్ ఇండియన్ ఫాన్స్ మండిపడుతున్నారు. సౌత్ ఇండియా కు సంబంధించిన క్రికెటర్లు అంటే ఏమాత్రం గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరుగుతున్నారు. అర్ష్‌దీప్ సింగ్ ను రేపిస్ట్ అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇలా జాత్యహంకార కామెంట్లు చేయకుండా వెంటనే భారత క్రికెట్ నియంత్రణ మండలి చర్యలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు.

ఆ తెలుగోడే పంజాబ్ ను చిత్తు చేశాడు

Advertisement

అర్ష్ దీప్ సింగ్ విమర్శలు చేసిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మనే పంజా విసిరాడు. ముంబై ఇండియన్స్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 200 పరుగులు చేస్తే.. ఆ లక్ష్యాన్ని చేదించే క్రమంలో జట్టును ముందుండి నడిపించాడు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ. ఈ మ్యాచ్ లో 75 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.

Also Read: Litton Das On Mic: రిజ్వాన్ కు ఆడ‌రాదు..త్వ‌ర‌గా ఔట్ చేయండి, వాడు మ‌ళ్లీ పాకిస్తాన్ లో అడుగుపెట్టొద్దు (Indian Premier League 2026 Tournament)

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×