E-Paper
Advertisement

CCL 2026-Akhil Century: అక్కినేని అఖిల్ సూప‌ర్ సెంచ‌రీ..తెలుగు వారియ‌ర్స్ తొలి విజ‌యం

CCL 2026-Akhil Century: అక్కినేని అఖిల్ సూప‌ర్ సెంచ‌రీ..తెలుగు వారియ‌ర్స్ తొలి విజ‌యం
Advertisement

CCL 2026-Akhil Century: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2026 టోర్నమెంట్ చాలా రసవంతరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొన్న జనవరి 16వ తేదీన ప్రారంభమైన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Celebrity Cricket League 2026 ) ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు కొనసాగనుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2026 టోర్నమెంట్ లో మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసుకుంది తెలుగు వారియర్స్ జట్టు ( Telugu Warriors). ఈ తెలుగు వారియర్స్ జట్టు కెప్టెన్ అక్కినేని అఖిల్ అద్భుతమైన సెంచరీ నమోదు చేయడంతో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది తెలుగు వారియర్స్. పంజాబ్ ది షేర్ ( Punjab De Sher ) జట్టుపై ఏకంగా 52 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది తెలుగు వారియర్స్.

Also Read: Babar Azam-Steve Smith: బాబర్ ఆజాంకు స్ట్రైక్ ఇవ్వకుండా పరువు తీసిన స్మిత్..బ్యాట్ నెల‌కొట్టి రెచ్చిపోయిన పాక్ బ్యాట‌ర్‌

తెలుగు వారియర్స్ మొట్టమొదటి విజయం

Advertisement

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Celebrity Cricket League 2026 ) భాగంగా శనివారం రోజున తెలుగు వారియర్స్ వర్సెస్ పంజాబ్ ది షేర్ ( Punjab De Sher vs Telugu Warriors) జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. వైజాగ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరి వరకు పోరాడి ఓడిపోయింది పంజాబ్. అటు బ్యాటింగ్ అదే సమయంలో బౌలింగ్లో అదరగొట్టిన తెలుగు వారియర్స్ ఈ టోర్నమెంట్లో మొట్ట మొదటి విజయాన్ని నమోదు చేసుకోవడం జరిగింది.

ఈ మ్యాచ్ లో తెలుగు వారియర్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఈ నేపథ్యంలోనే నిర్ణీత 20 ఓవర్లు వాడిన తెలుగు వారియర్స్ జట్టు 4 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ ముందు ఉంచింది. ఇక 184 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో పంజాబీ షేర్ జట్టు కుప్పకూలింది. ఈ మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లు వాడిన పంజాబ్ ది షేర్ జట్టు 18.2 ఓవర్లలో 132 పరుగులకు ఆల్ అవుట్ అయింది.

అక్కినేని అఖిల్ సూపర్ సెంచరీ

Advertisement

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2026 టోర్నమెంట్లో ( Celebrity Cricket League 2026 ) భాగంగా పంజాబ్ తో ( Punjab De Sher vs Telugu Warriors) జరిగిన మ్యాచ్లో తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని ( Akhil Akkineni) అద్భుతంగా రాణించాడు. ఈ మ్యాచ్ లో సెంచరీ నమోదు చేసిన అఖిల్ అక్కినేని చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ లో 56 బంతుల్లో 101 పరుగులు సాధించాడు అఖిల్ అక్కినేని ( Akhil Akkineni Century). ఇందులో ఆరు సిక్సర్లతో పాటు ఏడు బౌండరీలు ఉన్నాయి. 180 స్ట్రైక్ రేట్ తో అదరగొట్టాడు అఖిల్ అక్కినేని. అటు అశ్విన్ బాబు 60 పరుగులు సాధించాడు. దీంతో 184 స్కోర్ సాధించింది తెలుగు వారియర్స్. ఈ లక్ష్యాన్ని చేదించడంలో పంజాబ్ చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో తెలుగు వారియర్స్ విజయం సాధించింది.

Also Read: Rohit-Gambhir: రోహిత్ శర్మ కెప్టెన్సీ పోయేలా చేసింది గంభీరే..వాడు పెద్ద‌ దుర్మార్గుడు..మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌నం

 

?igsh=MWFzOGxmaDhndjgzcQ==

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×