E-Paper
Advertisement

Mohammad Nabi: అఫ్గానిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ నబీ రిటైర్మెంట్ !

Mohammad Nabi: అఫ్గానిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ నబీ రిటైర్మెంట్ !
Advertisement

Mohammad Nabi Retire: ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ( Afghanistan) ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆల్ రౌండర్ రిటైర్మెంట్ ( Retirement) ప్రకటించాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు చెందిన స్టార్ ఆల్ రౌండర్ మహమ్మద్ నబీ గురించి తెలియని వారు ఉండరు. ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఎన్నో విజయాలు అందించి… మహమ్మద్ నబీ ( Mohammad Nabi) తన సత్తాను చాటారు.

Also Read: Rinku Singh: ఐపీఎల్‌ లో రింకూపై కోట్ల వర్షం.. ఆ డబ్బుతో తండ్రి కోరిక తీర్చాడు !

Afghanistans Mohammad Nabi to retire from ODIs after 2025 Champions Trophy
Advertisement

 

అయితే అలాంటి ఆఫ్గనిస్తాన్ ఆల్ రౌండర్ మహమ్మద్ నబీ ( Mohammad Nabi) తాజాగా సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు… తాజాగా వెల్లడించారు ఆల్ రౌండర్ మహమ్మద్ నబీ ( Mohammad Nabi). ఈ మేరకు అధికారిక ప్రకటన చేశాడు.

Advertisement

Also Read: IPL 2025: అందరి దృష్టి ఈ ప్లేయర్లపైనే…కేవలం వారికే రూ.90 కోట్లు పక్కా..!

2025 ఛాంపియన్ ట్రోఫీ అనంతరం తాను అంతర్జాతీయ వన్డే క్రికెట్ కు దూరంగా ఉంటానని ప్రకటించాడు మహమ్మద్ నబీ ( Mohammad Nabi). అప్పటి వరకు వన్డే క్రికెట్ ఆడతానని తెలిపాడు. దీంతో ఆఫ్గనిస్తాన్ ఫ్యాన్స్ అందరూ నిరాశకు గురయ్యారు. అయితే టీ20 మ్యాచ్ లు,  దేశ వాలి ఇటు ఐపీఎల్ టోర్నమెంట్లో… మహమ్మద్ నబీ ( Mohammad Nabi) ఆడే అవకాశాలు ఉన్నాయి. కాగా 2019 లోనే టెస్టులకు మహమ్మద్ నబీ ( Mohammad Nabi) రిటైర్మెంట్ ప్రకటించాడు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×