E-Paper
Advertisement

Afghanistan Star Gurbaz: అస‌లు మీరు మ‌నుషులేనా.. గంభీర్ దేవుడు లాంటోడు..టీమిండియా ప్లేయ‌ర్ల‌పై సీరియ‌స్‌

Afghanistan Star Gurbaz: అస‌లు మీరు మ‌నుషులేనా.. గంభీర్ దేవుడు లాంటోడు..టీమిండియా ప్లేయ‌ర్ల‌పై సీరియ‌స్‌
Advertisement

Afghanistan Star Gurbaz: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై ( Gautam Gambhir ) సోషల్ మీడియాలో అత్యంత దారుణంగా ట్రోలింగ్స్ వస్తున్నాయి. స్వయంగా టీమ్ ఇండియా ప్లేయర్లే, గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. మహమ్మద్ షమీ లాంటి ప్లేయర్లు ప్రెస్ మీట్ పెట్టి మరి దుమ్మెత్తి పోస్తున్నారు. గౌతమ్ గంభీర్ ను వెంటనే కోచ్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో గౌతమ్ గంభీర్ కోచింగ్ అద్భుతమంటూ ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan) స్టార్ ఆటగాడు రహ్మానుల్లాహ్ గుర్బాజ్ ( Rahmanullah Gurbaz) సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అతడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read:  Rohit Sharma: కోహ్లీ సెంచ‌రీ..గంభీర్ ను బండ బూతులు తిట్టిన రోహిత్‌…”తెరీ మా***” అంటూ

గౌతమ్ గంభీర్ కోచింగ్ అద్భుతం.. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ సంచలనం

Advertisement

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై దారుణంగా ట్రోలింగ్స్ వస్తున్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆటగాడు రహ్మానుల్లాహ్ గుర్బాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గౌతమ్ గంభీర్ అద్భుతమైన కోచ్ అంటూ కితాబిచ్చారు. అతని కోచింగ్ లో తాను రాటు తేలిన ప్లేయర్ గా మారిపోయాను అంటూ గుర్తు చేశారు. అతని ఆధ్వర్యంలో ఆడితే, మంచి స్వేచ్ఛ లభిస్తుందని కూడా పేర్కొన్నారు. అలాంటి కోచ్ లభించడం టీమిండియా అదృష్టం అంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆటగాడు రహ్మానుల్లాహ్ గుర్బాజ్ . కానీ అతని సేవలు గుర్తించకుండా దారుణంగా ట్రోలింగ్ చేయడం ఏంటని ఫైర్ అయ్యారు. టీమిండియా ప్లేయర్లు కూడా గౌతమ్ గంభీర్ ను టార్గెట్ చేయడం దారుణం అన్నారు.

రహ్మానుల్లాహ్ గుర్బాజ్ పై రెచ్చిపోయిన ఫ్యాన్స్

ఇకనైనా ఆ మత్తు నుంచి బయటకు వచ్చి గౌతమ్ గంభీర్ చెప్పినట్లు టీమిండియా ప్లేయర్లు ఫాలో కావాలంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. దీంతో రహ్మానుల్లాహ్ గుర్బాజ్ పై టీమ్ ఇండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీకేం తెలుసు రా! గౌతమ్ గంభీర్ ఎంత చెత్త వెదవో.. కేకేఆర్ గట్టు తరఫున ఆడి నువ్వు కూడా భూమిపైన ఆగడం లేదుగా అని మండిపడ్డారు. గంభీర్ ఎన్ని డబ్బులు ఇచ్చాడు? వాడి కోసం ఈ స్టేట్మెంట్ ఇచ్చావు అని కౌంటర్ ఇస్తున్నారు టీమిండియా అభిమానులు. కాగా గౌతమ్ గంభీర్ కేకేఆర్ కోచ్ గా ఉన్నప్పుడు, ఆ జట్టు తరఫున రహ్మానుల్లాహ్ గుర్బాజ్ కూడా ఆడాడు. ఇప్పటికి కూడా అదే జట్టులో కొనసాగుతున్నాడు రహ్మానుల్లాహ్ గుర్బాజ్. ఆ త‌రుణంలోనే గంభీర్ ను మెచ్చుకుని, పై వ్యాఖ్య‌లు చేశాడు రహ్మానుల్లాహ్ గుర్బాజ్. ఇది ఇలా ఉండ‌గా, గౌత‌మ్ గంభీర్ కోచ్ గా బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత‌, స్వదేశంలోనే టీమిండియా టెస్టులు ఓడిపోతోంది. బ్యాటింగ్ ఆర్డ‌ర్ మార్చ‌డం లాంటివి కూడా చేశాడు. దీంతో అత‌నిపై ట్రోల్స్ మొద‌ల‌య్యాయి.

Advertisement

 

Also Read: IND VS SA 1st ODI: ముచ్చెమటలు పట్టించిన దక్షిణాఫ్రికా టెయిలెండర్లు.. మొదటి వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×