E-Paper
Advertisement

Daisy Shah On Palash: పలాష్ ముచ్చల్ చాలా మంచోడు..స్మృతినే కిలాడీ లేడీ ?..బాలీవుడ్ నటి సంచ‌ల‌నం !

Daisy Shah On Palash: పలాష్ ముచ్చల్ చాలా మంచోడు..స్మృతినే కిలాడీ లేడీ ?..బాలీవుడ్ నటి సంచ‌ల‌నం !
Advertisement

Daisy Shah On Palash: టీమిండియా లేడి కోహ్లీ స్మృతి మందాన ( smriti mandhana), పలాష్ ముచ్చల్ ( palash muchhal) పెళ్లి పెటాకులు అయిన సంగతి తెలిసిందే. పెళ్లి కంటే ఒక్కరోజు ముందే తన మాజీ ప్రియురాలితో పలాష్ ముచ్చల్ రొమాన్స్ చేస్తూ దొరికిపోయాడు అన్న ఒక్క కారణంతో స్మృతి మందాన పెళ్లి రద్దు చేసుకుందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. స్మృతి మందాన చిన్ననాటి స్నేహితుడు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే, తాజాగా పలాష్ ముచ్చల్ క్యారెక్టర్ పైన బాలీవుడ్ నటి డైసీ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ అని… పలాష్ ముచ్చల్ చాలా మంచివాడని వెల్లడించారు. కావాలనే స్మృతి మందాన గ్యాంగ్.. పలాష్ ముచ్చల్ క్యారెక్టర్ పైన బురద జల్లారని నిప్పులు చెరిగారు బాలీవుడ్ నటి డైసీ షా ( actress daisy shah ). దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Gautam Gambhir: ఎవ్వ‌డికి ఇంట్రెస్ట్ లేదు, అమ్మాయిల మైకంలోనే ఉంటున్నారు.. డ్రెస్సింగ్ రూంలో క్లాస్ పీకిన గంభీర్‌

పలాష్ ముచ్చల్ చాలా మంచోడు..స్మృతినే కిలాడీ లేడీ ?

Advertisement

లేడీ క్రికెటర్ స్మృతి మందాన , సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ పెళ్లి క్యాన్సిల్ అయిన నేపథ్యంలో అనేక రకాల వార్తలు బయటకు వస్తున్న సంగతి తెలిసిందే. పలాష్ ముచ్చల్ ను టార్గెట్ చేసి రకరకాల పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పలాష్ ముచ్చల్ క్యారెక్టర్ లేనివాడని.. అడ్డంగా ఓ అమ్మాయితో దొరికిపోయాడని.. ఈ కారణాలవల్లే పెళ్లి రద్దయిందని నానారకాల వార్తలు వైరల్ చేస్తున్నారు. అయితే, ఈ విషయం పైన తాజాగా బాలీవుడ్ నటి డైసీ షా స్పందించారు.

సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ గురించి జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ అని మండిపడ్డారు. పలాష్ ముచ్చల్ దైవభక్తి కలవాడని.. అతని ఫ్యామిలీ కూడా చాలా మంచిదని బాలీవుడ్ నటి డైసీ షా వెల్లడించారు. చాలా రోజుల నుంచి పలాష్ ముచ్చల్ ఫ్యామిలీతో టచ్ లో ఉన్నాను.. ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ నీచపు పనులకు పాల్పడలేదని క్లారిటీ ఇచ్చారు. కానీ పలాష్ ముచ్చల్ ఫ్యామిలీని టార్గెట్ చేసి కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మృతి మందాన కంటే పలాష్ ముచ్చల్ చాలా మంచివాడు అని ఆమె పరోక్షంగా హింట్ ఇచ్చారు. కావాలనే స్మృతి మందాన పెళ్లి క్యాన్సిల్ చేసుకుందని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం నడుపుతున్నాయి.

స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ వివాహం ర‌ద్దు

Advertisement

శృతి మందాన అలాగే పలాష్ ముచ్చల్ ఇద్దరి వివాహం 2025 నవంబర్ 23వ తేదీన జరగాల్సి ఉంది. కానీ పెళ్లి జరగాల్సిన గంట కంటే ముందే ఆగిపోయింది. ఈ పెళ్లి ఆగిపోవడానికి పలాష్ ముచ్చల్ కారణమని స్మృతి మందాన బృందం చెప్పే ప్రయత్నం చేస్తోంది. కానీ తనకి ఏం పాపం తెలియదని పలాష్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×