E-Paper
Advertisement

Abrar Ahmed: స‌న్ రైజ‌ర్స్ ఇచ్చే ప్ర‌తి రూపాయి పాకిస్తాన్ ఆర్మీకి ఇస్తా !

Abrar Ahmed: స‌న్ రైజ‌ర్స్ ఇచ్చే ప్ర‌తి రూపాయి పాకిస్తాన్ ఆర్మీకి ఇస్తా !
Advertisement

Abrar Ahmed:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) కంటే ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ( Sunrisers Hyderabad team) ఓనర్ కావ్య పాప ( Kavya Maran) వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కావ్య పాప కొనుగోలు చేసిన నేపథ్యంలో తీవ్ర స్థాయిలో విమర్శలను ఆమె ఎదుర్కొంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో కావ్య పాపకు మరిన్ని చిక్కులు తీసుకువచ్చాడు పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ( Abrar Ahmed). తనకు వచ్చే ప్రతి రూపాయి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీలకు అందిస్తానని ప్రకటన చేశాడు అబ్రార్ అహ్మద్. తన దేశ అభివృద్ధి కోసం పాటు పడతానని వెల్లడించాడు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

Also Read: Virender Sehwag: నేనైతే పాకిస్తాన్ బౌల‌ర్ల కెరీర్ నాశ‌నం చేసేవాడిని..300 స్ట్రైక్ రేట్ తో న‌ర‌కం చూపిస్తా

స‌న్ రైజ‌ర్స్ ఇచ్చే ప్ర‌తి రూపాయి పాకిస్తాన్ ఆర్మీకి ఇస్తా !

Advertisement

ది హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసిన నేపథ్యంలో కావ్య పాప విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఆమెపై దేశద్రోహి ముద్ర వేస్తున్నారు జనాలు. అంతేకాదు కావ్య పాపకి సంబంధించిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ఐదు సంవత్సరాల పాటు బ్యాన్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో కావ్య పాపను మరిన్ని చిక్కుల్లోకి నెట్టేశాడు పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్. సన్రైజర్స్ లీడ్స్ జట్టు నుంచి వచ్చే ప్రతి రూపాయి తన దేశ అభివృద్ధికి ఖర్చు పెడతానని వెల్లడించారు అబ్రార్ అహ్మద్.

తాను సంపాదించే డబ్బులు కచ్చితంగా కొంత పాకిస్తాన్ ఆర్మీకి ఇచ్చేస్తానని ప్రకటించాడు. దాంతోపాటు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కు కూడా డొనేట్ చేస్తానని తెలిపారు. తన క్రికెట్ కెరీర్ ప్రారంభమైన నుంచి ఇప్పటివరకు ఇలాగే తన డబ్బులో కొంత మొత్తాన్ని పాకిస్తాన్ ప్రభుత్వానికి అందిస్తున్నట్లు గుర్తు చేశారు. అయితే కావ్య పాపపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు దుమారంగా మారింది. దీనిపై ఇండియన్ ఫ్యాన్స్ చాలా సీరియస్ అవుతున్నారు. సునీల్ గవాస్కర్ చెప్పినట్లుగానే ఇప్పుడు పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ వ్యవహరిస్తున్నాడని మండిపడుతున్నారు ఫ్యాన్స్.

సన్ రైజర్స్ నిర్ణయం పై బీసీసీఐ క్లీన్ చీట్

Advertisement

సన్ రైజర్స్ లీడ్స్ జట్టు ఓనర్ కావ్య పాప తాజాగా పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేయడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పందించింది. విదేశీ టోర్నమెంట్లలో పాకిస్తాన్ ప్లేయర్లను కొనుగోలు చేస్తే తాము ఆపలేమని.. ఇది తమ పరిధిలోకి రాబోదని వెల్లడించింది బీసీసీఐ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో మాత్రమే పాకిస్తాన్ ప్లేయర్లను కొనుగోలు చేయకుండా రూల్స్ పెట్టామని తెలిపింది.

Also Read: Pakistan-no ball: పాకిస్తాన్ జ‌ట్టులో ఫిక్సింగ్ క‌ల‌క‌లం…క్రీజుకు అర మీట‌ర్ దూరంగా నో బాల్, అమీర్ పై ట్రోల్స్‌

 

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×