E-Paper
Advertisement

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !
Advertisement

Abhishek Sharma:  ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ నేప‌థ్యంలో…టీమిండియా ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ దుమ్ములేపుతున్నాడు. ప్ర‌తీ మ్యాచ్ లో 200 కు పైగా స్ట్రైక్ రేట్ తో ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపిస్తున్నాడు. ఇలాంటి నేప‌థ్యంలోనే.. టీమిండియా ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ కు ఓ అంద‌మైన అమ్మాయి… ప్ర‌పోజ్ చేసింది. ఇండియా నుంచి మ్యాచ్ చూసేందుకు దుబాయ్ వెళ్లిన సుజిత అనే యువ‌తి… మ్యాచ్ జ‌రుగుతుండ‌గానే… ల‌వ్ యూ అభిషేక్ శ‌ర్మ అంటూ అరిచేసింది. అంతేకాదు… ప్లైయింగ్ కిస్సులు పెట్టింది. ఈ వీడియో వైర‌ల్ గా మారింది.

Also Read: Ind Vs Pak: చ‌ల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్‌…సిక్స్ కొట్టి మ‌రీ

అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌

Advertisement

ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ సూప‌ర్ 4 నేప‌థ్యంలో టీమిండియా వ‌ర్సెస్ పాకిస్థాన్ మ‌ధ్య నిన్న మ్యాచ్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.  ఈ మ్యాచ్ లో అభిషేక్ శ‌ర్మ తుక్కురేగ్గొట్టాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు అభిషేక్ శ‌ర్మ‌. 39 బంతుల్లోనే… 74 ప‌రుగులు చేశాడు. ఇందులో 6 సిక్స‌ర్లు, 5 బౌండ‌రీలు బాదేశాడు. ఈ త‌రుణంలోనే…. అభిషేక్ శ‌ర్మ కు ప్ర‌పోజ్ చేశాడు. సుజిత అనే సోష‌ల్ మీడియా స్టార్ ఈ ప‌ని చేసి.. వైర‌ల్ గా మారింది. మ్యాచ్ జ‌రుగుతున్న క్ర‌మంలో…. అభిషేక్ శ‌ర్మ ను గ‌ట్టిగా పిలుస్తూ… ఐ ల‌వ్ యూ అంటూ పేర్కొంది. ఆ త‌ర్వాత‌… ఫ్లైయింగ్ కిస్సులు కూడా ఇచ్చింది. టీమిండియా సూప‌ర్ స్టార్ అంటూ వ్యాఖ్యానించింది. అయితే… ఆ లేడీ.. ఎంత అరిచినా.. అభిషేక్ శ‌ర్మ అస్స‌లు ప‌ట్టించుకోలేదు.

 

Advertisement

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×