E-Paper
Advertisement

Shahid Afridi : ఐపీఎల్‌ను బహిష్కరించి, బీసీసీఐ పొగ‌రు దించండి.. షాహిద్ ఆఫ్రీది సంచ‌ల‌నం

Shahid Afridi : ఐపీఎల్‌ను బహిష్కరించి, బీసీసీఐ పొగ‌రు దించండి.. షాహిద్ ఆఫ్రీది సంచ‌ల‌నం
Advertisement

Shahid Afridi :  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు ఈ టోర్నమెంట్ కోసం సంసిద్ధమవుతున్నాయి. ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టి అదరగొడుతున్నాయి ప‌ది జట్లు. అయితే ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పైన విషం కక్కుతున్నారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు. తాజాగా పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi ) కూడా స్పందించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను బహిష్కరించి, భారత క్రికెట్ నియంత్రణ మండలి పొగరు దించాలని షాకింగ్ కామెంట్స్ చేశారు షాహిద్ ఆఫ్రీది. దీంతో షాహిద్ ఆఫ్రీది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read:  Clash in SRH: కావ్య మారన్ కు మ‌రో త‌ల‌నొప్పి.. SRH లో ప్లేయ‌ర్ల మ‌ధ్య గొడ‌వ‌..కెప్టెన్ ఇషాన్ పైనే తిరుగుబాటు

ఐపీఎల్ టోర్నమెంటును బహిష్కరించండి – షాహిద్ ఆఫ్రీది

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మరో ఐదు రోజుల్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రీది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటును అందరూ బహిష్కరించాలని కోరారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ అలాగే పాకిస్తాన్ క్రికెటర్లు ఈ టోర్నమెంట్ పైన ఆసక్తి చూపించకుండా, బహిష్కరించాలని సంచలన కామెంట్లు చేశారు. అలా అందరూ క్రికెటర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను బహిష్కరిస్తే బీసీసీఐకి ఉన్న తల పొగరు తగ్గుతుందని స్పష్టం చేశారు. బీసీసీఐ దగ్గర కోట్లల్లో డబ్బులు ఉన్నాయి.. దానివల్ల అన్ని క్రికెట్ జట్లతో ఒక ఆట ఆడుకుంటుందని ఇబ్బంది పడ్డారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిలింగ్ ను కూడా తన గుప్పిట్లో బీసీసీఐ పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) సందర్భంగా కూడా చిన్న క్రికెట్ జట్టు అయిన బంగ్లాదేశ్ పైన బీసీసీఐ పగ తీర్చుకుందని గుర్తు చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటును అందరు బహిష్కరిస్తే భారత క్రికెట్ నియంత్రణ మండలి పొగరు తగ్గి, అందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. అయితే షాహిద్ ఆఫ్రీది చేసిన వ్యాఖ్యలపై ఇండియన్ ఫ్యాన్స్ మాత్రం స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. మీ పాకిస్తాన్ సూపర్ లింక్ టోర్నమెంట్ గురించి ముందుగా ఆలోచించు.. ఆ తర్వాత ఐపీఎల్ గురించి మాట్లాడు అంటూ వ్యాఖ్యానించారు.

Advertisement

Also Read: Tanveer Ahmed: ఐపీఎల్ జోలికి వెళ్లొద్దు రా..వెంట‌నే PSL షెడ్యూల్ మార్చండి, లేక‌పోతే సంక‌నాకి పోతాం

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×