E-Paper
Advertisement

Madharaasi Twitter Review: మదరాసి ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ

Madharaasi Twitter Review: మదరాసి ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ
Advertisement

Madharaasi Twitter Review: ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ నటించిన సినిమా మదరాసి. దర్శకుడు మురగదాస్, హీరో శివ కార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. శివ కార్తికేయన్ చేసిన ప్రతి సినిమా తెలుగులో విడుదలవుతూ వచ్చింది. వరుణ్ డాక్టర్, కాలేజీ డాన్ వంటి సినిమాలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

అలానే మురగదాస్ చేసిన గజిని, సెవెంత్ సెన్స్,తుపాకీవంటి ఎన్నో సినిమాలు ఇక్కడ సక్సెస్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టాలిన్, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్పైడర్ వంటి సినిమాలను తెలుగులో కూడా తెరకెక్కించాడు మురగదాస్. ఇక ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ తీసిన మదరాసి సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది.

Advertisement

ప్రస్తుతం ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ లభిస్తుంది. ట్విట్టర్ లో ఈ సినిమా గురించి వరుసగా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. కొన్ని క్రింజ్ సీన్లు పక్కన పెట్టేస్తే, సినిమా ఫస్ట్ అఫ్ ఎంగేజింగ్ గా ఎంటర్టైన్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి అనిరుద్ బ్యాక్ బోన్.

Advertisement

ఈ సినిమా ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. లవ్ మరియు యాక్షన్ డ్రామా ని ఏఆర్ మురగదాస్ చాలా అద్భుతంగా డీల్ చేశాడు.

ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే క్యారెక్టర్రైజేషన్స్ బాగున్నాయి. ఫస్ట్ 40 నిమిషాలు అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఇంటర్వెల్ సీక్వెన్స్ మాత్రం అదిరిపోయింది.

Also Read : Little Hearts Movie Review: లిటిల్ హార్ట్స్ మూవీ రివ్యూ

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×