E-Paper
Advertisement
ఢిల్లీ గ‌ద్దెను తాక‌నున్న తెలంగాణ ధాన్యం పంచాయితీ..! మ‌ధ్య‌లో కిష‌న్‌రెడ్డికొచ్చే తంటా!

ఢిల్లీ గ‌ద్దెను తాక‌నున్న తెలంగాణ ధాన్యం పంచాయితీ..! మ‌ధ్య‌లో కిష‌న్‌రెడ్డికొచ్చే తంటా!

తెలంగాణ‌ ధాన్యం కొనుగోళ్ల అంశం సెగ‌.. జాతీయ రాజ‌కీయాల‌కు తాక‌నుంది. గ‌తంలోనూ కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఈ విధ‌మైన ఆందోళ‌న చేశారు. ఇప్పుడు రేవంత్ కూడా అదే బాట‌లో సాగ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈనెల 15 వ‌ర‌కు తెలంగాణ‌లో మొత్తం ధాన్యం కొనుగోళ్లు పూర్త‌వుతాయ‌ని స‌ర్కార్ ప్ర‌క‌టించింది. ఇది పూర్త‌వ‌గానే కిష‌న్‌రెడ్డి వెంట ప‌డ‌తాన‌ని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్ర‌క‌టించ‌డం.. ఇదెంత సీరియ‌స్ ఇష్యూ కానుందో తెలియ‌జేసిన‌ట్టైంది. వాస్త‌వానికి ఏనాడూ కేంద్రం తెలంగాణ‌లో పండించిన ధాన్యాన్ని […]

ఇంగ్లీష్ ఇర‌గ‌దీసిన రేవంత్‌! త‌డ‌బ‌డ‌కుండా.. సూటిగా! పాల‌న‌పై త‌న‌దైన మార్కును వివ‌రించిన సీఎం!
క‌విత నిల‌దీత‌ల ప‌ర్వం..! అధికార పార్టీతో స‌హా, బీఆరెస్‌, బీజేపీపైనా ఆరోప‌ణాల అస్త్రం..! ఎవ‌రెలా స్పందించ‌నున్నారు?

క‌విత నిల‌దీత‌ల ప‌ర్వం..! అధికార పార్టీతో స‌హా, బీఆరెస్‌, బీజేపీపైనా ఆరోప‌ణాల అస్త్రం..! ఎవ‌రెలా స్పందించ‌నున్నారు?

ఒక్క క‌విత‌… అన్ని పార్టీల‌పై నిల‌దీత‌ల ప‌ర్వం! ఇదిప్పుడు చ‌ర్చ‌కు వ‌చ్చిన అంశం. క‌ల‌క‌లం రేపుతున్న రాజ‌కీయ ప‌రిణామం. ఏ పార్టీని వ‌ద‌ల‌డం లేదు. ఆమె రేవంత్ వ‌దిలిన బాణం అన్నారు. కానీ ఇవాళ ఆమె సంధించిన ప్ర‌శ్న‌లు, నిల‌దీత‌లు, ఆరోప‌ణ‌లు.. అధికార పార్టీ కౌంట‌ర్లు ఇచ్చేందుకు వెతుకులాడే ప‌రిస్థితి క‌నిపించింది. ఎంత కాద‌న్నా బీఆరెస్‌తో ఆమెకు బంధాలుంటాయి అన్నారు. ఆమె సంధించిన భూ కుంభ‌కోణాల్లో కేసీఆర్, కేటీఆర్‌, హ‌రీశ్‌రావునూ బాధ్యులను చేసిన వైనం.. గులాబీ శ్రేణుల‌ను […]

పైన ప‌టారం లోన లొటారం! పదేండ్ల పాల‌న‌ సాగునీటి ప్రాజెక్టులపై సీఎం పోస్టుమార్టం!

పైన ప‌టారం లోన లొటారం! పదేండ్ల పాల‌న‌ సాగునీటి ప్రాజెక్టులపై సీఎం పోస్టుమార్టం!

కేసీఆర్ అంటేనే తెలంగాణ సాగునీటి విష‌యంలో అపార అనుభ‌వ‌మున్న నేత‌గా చెబుతారు. ఆయ‌న తెలంగాణ ఉద్య‌మంలో చేసే ప్ర‌సంగాలలో నీళ్ల ప్రస్తావ‌నే ఎక్కువ‌గా ఉండేది. పూర్తిగా తెలంగాణ భౌగోళిక‌, వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను ఔపోస‌న ప‌ట్టిన కేసీఆర్‌.. ఆంధ్ర …తెలంగాణ‌కు ఎలా అన్యాయం చేస్తుందో.. స్వ‌రాష్ట్రం తెచ్చుకుంటే… మ‌న నీళ్ల‌ను మ‌న పంట పొలాల‌కు ఎలా పారించుకుని స‌స్య‌శ్యామ‌లం చేసుకోవ‌చ్చో ఆయ‌న చెప్పే విధానం అంద‌రినీ ఆక‌ట్టుకునేది. ప్ర‌జ‌లంతా కేసీఆర్ అంటే అందుకే అభిమానం. ఇలాంటి నేత సీఎం […]

ఉద్య‌మ‌కారుల గుర్తింపు కోసం యాభైవేల మంది ద‌ర‌ఖాస్తులు! స‌ర్కార్‌కు త‌ల‌నొప్పి.. ఇంటెలిజెన్స్ నుంచి స‌మాచార సేక‌ర‌ణ‌!

ఉద్య‌మ‌కారుల గుర్తింపు కోసం యాభైవేల మంది ద‌ర‌ఖాస్తులు! స‌ర్కార్‌కు త‌ల‌నొప్పి.. ఇంటెలిజెన్స్ నుంచి స‌మాచార సేక‌ర‌ణ‌!

ఉద్య‌మ‌కారుల అంశం ఇప్పుడు స‌ర్కార్‌కు కొత్త త‌ల‌నొప్పులు తెచ్చిపెట్టింది. నిన్న అఖిల‌ప‌క్షం ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన మీటింగులో ఉద్య‌మ‌కారుల‌ను ఎలా గుర్తించాలి? ఎన్ని కేట‌గిరీలు విభ‌జించి.. వారికి ఏమేమీ చేయాల‌నే దానిపై అన్ని పార్టీల నుంచి అభిప్రాయాల‌ను సేక‌రించారు. దీనిపై ఇంకా లోతైన క‌సర‌త్తు న‌డుస్తోంది. అప్ప‌టికే అంద‌రి సూచ‌న మేర‌కు ఓ నాలుగు కేట‌గిరీలుగా ఉద్య‌మ‌కారుల‌ను గుర్తించి.. ఆమేర‌కు వారికి ఇచ్చిన హామీకు త‌గ్గ‌ట్టు మేలు చేయాల‌ని స‌ర్కార్ భావిస్తోంది. అయితే ఇది ఎంత‌గా లేటైతే అన్ని […]

ఇందూరులో ఇద్ద‌రు ఖ‌ద్ద‌రు సేట్ల సిగ‌ప‌ట్లు! ప‌ర‌స్ప‌ర అవినీతి ఆరోప‌ణ‌ల‌తో రోడ్డుకెక్కిన మాజీ, తాజా ఎమ్మెల్యేలు!

ఇందూరులో ఇద్ద‌రు ఖ‌ద్ద‌రు సేట్ల సిగ‌ప‌ట్లు! ప‌ర‌స్ప‌ర అవినీతి ఆరోప‌ణ‌ల‌తో రోడ్డుకెక్కిన మాజీ, తాజా ఎమ్మెల్యేలు!

ఆ ఇద్ద‌రు వైశ్యులు. ఒక‌రు మాజీ ఎమ్మెల్యే. ఒక‌రు తాజా ఎమ్మెల్యే. ప‌దేండ్ల పాటు బీఆరెస్ నుంచి ఎమ్మెల్యేగా చేసిన బిగాల గ‌ణేశ్ గుప్తా.. బీజేపీ నుంచి మొన్న ఎమ్మెల్యేగా ఎన్నికైన ధ‌న్‌పాల్ సూర్య‌నారాయ‌ణ గుప్తా! ఇందూరు వేదిక‌గా ఈ ఇద్ద‌రి సేట్ల సిగ‌ప‌ట్లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు తెర తీశాయి. బీఆరెస్ ఆధ్వ‌ర్యంలో త‌ను చేసిన అభివృద్దిని కాపాడ‌లేక‌పోతున్నాడ‌ని,వాటిని నామ‌రూపాల్లేకుండా చేస్తున్నాడ‌ని బిగాల ఆరోపిస్తున్నాడు. మినీ ట్యాంక్ బండ్‌ను మెయింటేన్ చేసే స‌త్తా కూడా […]

కేవీపీ దెబ్బ అదుర్స్ క‌దూ! దీన్నే అడిగి త‌న్నించుకోవ‌డ‌మంటారు!
ఉద్య‌మ పంథా మారింది! రెచ్చ‌గొట్టే మాట‌ల‌తో బీఆరెస్‌.. రిస్కీ టాస్క్‌ల‌తో టీఆరెస్‌.. !

ఉద్య‌మ పంథా మారింది! రెచ్చ‌గొట్టే మాట‌ల‌తో బీఆరెస్‌.. రిస్కీ టాస్క్‌ల‌తో టీఆరెస్‌.. !

ఉద్య‌మ పార్టీగా పేరుగాంచి.. ప‌దేళ్లు తెలంగాణ‌ను పాలించిన బీఆరెస్ పార్టీ ఇప్పుడు ఉద్య‌మ పంథాను మార్చుకున్న‌దా? సోష‌ల్ మీడియాకే ప‌రిమిత‌వుతోందా? రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేయ‌డం ద్వారా జ‌నాన్ని త‌మ పార్టీ వైపు ఆక‌ర్షించుకోవాల‌నే న‌యా పంథాను ఎంచుకున్న‌దా? అంటే అవున‌నే అనిపిస్తున్న‌ది కేటీఆర్ తీరు.. బీఆరెస్ పార్టీ విధానం చూస్తుంటే. ఆ పార్టీ నుంచి వేరుప‌డి కొత్త పార్టీ టీఆరెస్ పెట్టుకున్న క‌విత… ప్రాధాన్య‌తాంశాల వారీగా దూకుడుగా పోతుంటే.. కేటీఆర్ సార‌థ్యంలో బీఆరెస్ పార్టీ ప్ర‌జా బాహుళ్యానికి […]

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. వ‌రిపై స‌ర్కార్ గురి! ప్ర‌త్యామ్నాయ పంట‌ల దిశ‌గా రైతు… సాధ్య‌మేనా?

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. వ‌రిపై స‌ర్కార్ గురి! ప్ర‌త్యామ్నాయ పంట‌ల దిశ‌గా రైతు… సాధ్య‌మేనా?

వాతావ‌ర‌ణంలో తీవ్ర మార్పుల‌కు, క‌రువుకు కార‌ణ‌హేతువైన ఎల్‌నినో.. ఇప్ప‌ట్నుంచే అంత‌టా భ‌యోత్పాతాన్ని సృష్టిస్తున్న‌ది. వ‌ర్ష‌పాతం త‌గ్గ‌డం, ఉష్ణోగ్ర‌త‌లు విప‌రీతంగా పెర‌గ‌డం.. వ‌ల్ల మ‌ళ్లీ క‌రువు ఛాయ‌ల‌ను జ‌నం చూడాల్సి వ‌చ్చేలా ఉంద‌నే చ‌ర్చ స‌ర్వ‌త్రా జ‌రుగుతోంది. ముఖ్యంగా ఇది వ్య‌వ‌సాయ రంగంపై తీవ్ర ప్ర‌భావ‌మే చూప‌నుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌ధాన సాగు వ‌రే. సాగునీరు అధికంగా కావాల్సి వ‌చ్చే వరి సాగునే ఇక్క‌డి రైతులు ఎంచుకుంటారు. ఎన్ని కష్టాలు వ‌చ్చినా.. ఎంత న‌ష్టం క‌లిగించినా ఈ […]

బాల్క సుమ‌న్ అరెస్టు… కేటీఆర్ క్లీన్ బౌల్డ్‌..! రెండ్రోజుల్లోనే రెండు ర‌కాలుగా..! ఇదేందే రామ‌న్నా..?

బాల్క సుమ‌న్ అరెస్టు… కేటీఆర్ క్లీన్ బౌల్డ్‌..! రెండ్రోజుల్లోనే రెండు ర‌కాలుగా..! ఇదేందే రామ‌న్నా..?

న‌టించ‌డం రాదంటాడు. ఉన్న‌దున్న‌ట్టు మాట్లాడుడే తెలుసంటాడు. దీన్నే జ‌నం త‌ప్పుగా అర్ధం చేసుకుని త‌న‌కు అహంకారాన్ని ఆపాదించార‌ని తెగ బాధ‌ప‌డ‌తాడు. కానీ ఆయ‌న సంద‌ర్బాన్ని బ‌ట్టి, వేదిక‌ను బట్టి నాలుక మ‌డ‌తెడ‌తా ఉంటాడు. ఏ ఎండ‌కు ఆ గొడుగ‌న్న‌మాట‌. సినీ న‌టులు ఆయా పాత్ర‌ల్లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసిన‌ట్టు.. కేటీఆర్ కూడా స‌మ‌యానుకూలంగా, అక్క‌డి ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకుని అభిప్రాయాలు మారుస్తా ఉంటాడు. కేటీఆర్ మాటంటే.. ఆ పార్టీ మాట‌న్న‌ట్టే. ఆయ‌న వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అయినా.. స్టీరింగ్ […]

నువ్వొస్తానంటే.. మేమొద్దంటామా? ప‌వ‌న్‌కు ప్ర‌కాశ్ చుర‌కే క‌రెక్టు..! అన‌వ‌స‌ర హైప్ ఇస్తున్నారా?

నువ్వొస్తానంటే.. మేమొద్దంటామా? ప‌వ‌న్‌కు ప్ర‌కాశ్ చుర‌కే క‌రెక్టు..! అన‌వ‌స‌ర హైప్ ఇస్తున్నారా?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు… ఎవ‌రూ ఇవ్వ‌ని విధంగా చ‌మ‌త్కార‌పు చుర‌క‌లంటించాడు సినీ న‌టుడు ప్రకాశ్‌రాజ్‌. మొన్న‌టికి మొన్న ప‌వ‌న్‌.. నాగేశ్వ‌ర్‌లొల్లిలో నాగేశ్వ‌ర్ ప‌క్షం వ‌హించిన ప్ర‌కాశ్‌రాజ్..ప‌వ‌న్‌ను తీవ్ర స్థాయిలో విమ‌ర్శించాడు. నాగేశ్వ‌ర్‌కు తోడు మేముంటామ‌ని అన్నాడు. ఎక్క‌డ రాజ‌కీయంగా ఏ సంఘ‌ట‌న జ‌రిగినా.. త‌న‌దైన శైలిలో స్పందిస్తూ ఉంటాడు.. ప్ర‌కాశ్‌. చాలా వ‌ర‌కు అత‌ను చెప్పేవి, మాట్లాడేవి.. లాజిక‌ల్‌గా ఉంటాయి. కానీ చాలా సంద‌ర్భాల్లో వివాదాలెదుర్కొంటూ ఉంటాయి. ప్ర‌ధానంగా త‌న నాస్తిక‌వాదంతో ఆయ‌న మాట్లాడే […]

నువ్వా నేనా..? నాకా నీకా..!? కేంద్ర మంత్రి ప‌ద‌వి కోసం వ‌ర్గ‌పోరు..!
ఆ ఇద్ద‌రికీ జీహెచ్ఎంసీ ఎన్నిక‌లే టార్గెట్‌! ప‌వ‌న్‌, చంద్ర‌బాబుల రాజ‌కీయ వ్యూహం ఇదే!

ఆ ఇద్ద‌రికీ జీహెచ్ఎంసీ ఎన్నిక‌లే టార్గెట్‌! ప‌వ‌న్‌, చంద్ర‌బాబుల రాజ‌కీయ వ్యూహం ఇదే!

చంద్ర‌బాబు రాజ‌కీయ వ్యూహాలు ఎవ‌రికీ అర్థం కావు. కేసీఆర్ కూడా అంతే. ఏ టైమ్‌లో ఏ నిర్ణ‌యం తీసుకోవాలో నింపాదిగా రంగంలోకి దిగుతాడు. అందుకే ఇప్పుడు సైలెంట్‌గా ఉన్నాడు. మొన్న‌టి వ‌ర‌కు త‌మ రాజ‌కీయాల్లో బిజీబిజీగా గ‌డిపిన ప‌వ‌న్‌బాబు, చంద్ర‌బాబులు.. ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల‌పై సీరియ‌స్‌గా న‌జ‌ర్ పెట్టారు. దీనికి రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్నే ముహూర్తంగా ఫిక్స్ చేసుకున్నారు. మ‌రి చంద్ర‌బాబు స్కెచ్ మామూలుగా ఉండ‌దుగా. ఆయ‌న వ్యూహాల‌కు తోడు.. ఆ ఎత్తుగ‌డ‌ల‌కు ప‌దును పెట్టే వ్యూహ‌క‌ర్త‌లు […]

బీజేపీ, బీఆరెస్ పొత్తు.. కేటీఆర్ కేంద్ర మంత్రి! కేసీఆర్‌కు కేంద్రం సిగ్న‌ల్ ఇస్తోందా? ఏం జ‌రుగుతోంది?

బీజేపీ, బీఆరెస్ పొత్తు.. కేటీఆర్ కేంద్ర మంత్రి! కేసీఆర్‌కు కేంద్రం సిగ్న‌ల్ ఇస్తోందా? ఏం జ‌రుగుతోంది?

బీజేపీ, బీఆరెస్ పొత్తు విష‌యంలో… మ‌రోసారి క్లారిటీ ఇచ్చాడు కేటీఆర్. ఇవాళ ప్రెస్‌క్ల‌బ్‌లో జ‌రిగిన మీట్ ది ప్రెస్‌లో ఆయ‌న దీనిపై త‌న‌దైన శైలిలో సెటైరిక‌ల్‌గా స్పందించాడు. ఓ విలేక‌రి అడిగాడు. త‌మ‌కున్న సోర్స్ మేర‌కు .. బీజేపీ, బీఆరెస్ పొత్తు పొట్టుకోబోతున్నాయ‌ని, జాతీయ రాజ‌కీయాల్లోకి కేటీఆర్‌ను తీసుకెళ్లాల‌ని మోడీ ఆరాట ప‌డుతున్నాడ‌ని తెలిసింద‌న్నారు. అంతే కాదు కేటీఆర్‌కు కేంద్ర మంత్రి ప‌ద‌వి ఇచ్చి.. ఐటీ శాఖ‌లో ఆయ‌న‌కున్న అనుభ‌వాన్ని దేశ వ్యాప్తంగా వినియోగించుకోవాల‌నే ఆలోచ‌న చేస్తున్నార‌ని […]

Big Stories

Advertisement
×