E-Paper
Advertisement

Sonal Chauhan: న్యూఇయర్‌కి దుబాయ్‌లో సోనాల్

Advertisement

Sonal Chauhan: న్యూఇయర్ వస్తుందంటే చాలు సినీ తారాగణం దుబాయ్‌కి వెళ్లడం చూస్తున్నాము.

Sonal Chauhan  (credit/instagram)
Sonal Chauhan (credit/instagram)

కొత్త సంవత్సరం కావడంతో ప్రొగ్రాంలు ఎక్కువగా దుబాయ్‌లో జరుగుతాయి.

Sonal Chauhan  (credit/instagram)
Sonal Chauhan (credit/instagram)
Advertisement

ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ నుంచి తారలు అక్కడికి చేరుకుంటున్నారు.

Sonal Chauhan  (credit/instagram)
Sonal Chauhan (credit/instagram)

వారిలో హీరోయిన్ సోనాల్ చౌహాన్ ఒకరు. ఆగ్రాకు చెందిన ఈ బ్యూటీ గ్లామర్ ఇండస్ట్రీకి దశాబ్దంపైగానే గడిచింది.

Sonal Chauhan  (credit/instagram)
Sonal Chauhan (credit/instagram)
Advertisement

బాలకృష్ణ నటించిన లెజెండ్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

Sonal Chauhan  (credit/instagram)
Sonal Chauhan (credit/instagram)

ఆ తర్వాత డిక్టేటర్, రూలర్, ఎఫ్ 3 సినిమాలతో మరింత అభిమానులను పోగేసుకుంది.

Sonal Chauhan  (credit/instagram)
Sonal Chauhan (credit/instagram)

దుబాయ్‌లోని వెర్డే బీచ్ దుబాయ్ సమీపంలోని ఓ హోటల్‌లో రిలాక్స్ అవుతోంది.

Sonal Chauhan  (credit/instagram)
Sonal Chauhan (credit/instagram)

అందుకు సంబంధించి ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. ఆయా ఫోటోలపై ఓ లుక్కేద్దాం.

Sonal Chauhan  (credit/instagram)
Sonal Chauhan (credit/instagram)

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×