E-Paper
Advertisement

Shraddha Kapoor: ఈ స్త్రీ.. అందంతోనే చంపేస్తుంది

Shraddha Kapoor: ఈ స్త్రీ.. అందంతోనే చంపేస్తుంది
Advertisement

Shraddha Kapoor: బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Advertisement

ప్రభాస్ నటించిన సాహో సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది. ఇక ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఈ చిన్నది తిరిగి బాలీవుడ్ కు వెళ్లిపోయింది.

Advertisement

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రద్దా ఈ మధ్యనే స్త్రీ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.

హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన స్త్రీ 2..  నేటితో 500 కోట్ల క్లబ్ లో చేరింది. దీంతో శ్రద్దా పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఇక సినిమాల విషయం పక్కన పెడితే .. సోషల్ మీడియాలో శ్రద్దాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. స్త్రీ 2 మూవీ బిగ్ హిట్ కావడంతో ఆమె ఫాలోవర్స్, పాపులారిటీ భారీగా పెరిగింది. దీంతో ప్రస్తుతం 92.4 మిలియన్ల ఫాలోవర్లతో శ్రద్ధా..  మోదీ, ప్రియాంక చోప్రాను కూడా వెనక్కి నెట్టింది.

తాజాగా ఈ చిన్నది ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. హలో కవర్ పేజీపై ముద్దుగుమ్మ హోటల్ ఒలికించిన ఫోటోలను షేర్ చేసింది. ఈ కవర్ ఫోటోషూట్ చేయడం ఎంతో అద్భుతంగా ఉందని ఆమె తెలిపింది.

డిజైనర్ డ్రెస్ లలో శ్రద్దా ఎంతో అందంగా కనిపించింది. ప్రతి డ్రెస్ లో కూడా ఆమె అందం మరింత పెరుగుతూ వచ్చింది.

ముఖ్యంగా బ్లాక్ కలర్ లేస్ డ్రెస్ లో శ్రద్దా ఎంతో హాట్ గా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు  నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక స్త్రీ 2 తరువాత బాలీవుడ్ లో శ్రద్ధకు డిమాండ్ బాగా పెరిగింది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. మరి ఈ చిన్నది త్వరలోనే టాలీవుడ్ మళ్లీ రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×