// //

Rakul Preeth Singh (Source /Instagram)
టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీ లోకి ఎంటర్ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

Rakul Preeth Singh (Source /Instagram)
ఈ అమ్మడు తెలుగులో 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వలేదు.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత గ్యాప్ లేకుండా సీరియల్స్ చేసింది..

Rakul Preeth Singh (Source /Instagram)
ఈమె కెరీర్ మొదట్లో సినిమాలు బాగానే ఆకట్టుకున్నాయి. స్టార్ హీరోల నుంచి సీనియర్ హీరోలు అందరితోనూ నటించి ప్రేక్షకులు మెప్పును పొందింది. కానీ బిగ్గెస్ట్ హిట్ సినిమాలు లేవు..

Rakul Preeth Singh (Source /Instagram)
ప్రస్తుతం రకుల్ కు బ్యాడ్ టైం నడుస్తుంది.. చేతిలో హిట్ సినిమాలు లేవు.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా గ్లామర్ ఓవర్ లోడెడ్ ఫిక్స్ ను షేర్ చేసింది.

Rakul Preeth Singh (Source /Instagram)
తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేసింది. వైట్ అండ్ వైట్ స్టోన్స్ డ్రెస్ లో కనిపించి కనిపించని అందాలతో ఫోటోలకు పోజులిచ్చింది.

Rakul Preeth Singh (Source /Instagram)
హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.. సినిమాలు చేతిలో ఉన్నా లేకున్నా ఫొటోలతో బాగానే పాపులర్ అవుతుంది రకుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్..