// //

Pragya Jaiswal (6)
Pragya Jaiswal latest Photos: బాలయ్య బ్యూటీ ప్రగ్యాజైస్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అంద చందాలతో మాయచేస్తుంటుంది. తాజాగా ఈ భామ ట్రెండీ బికినీ లుక్ అదిరిపోయే ఫోజుతో దర్శనం ఇచ్చింది. ఈ ఫొటోలకు కుర్రకారు ఫిదా అవుతోంది.

Pragya Jaiswal (7)
ప్రగ్యాజైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. మోడల్ కెరీర్ మొదలు పెట్టిన ఆమె ఈ రంగంలో ఎన్నో అవార్డులు గెలుచుకుంది. ఆ తర్వాత 2015లో మిర్చీ లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది.

Pragya Jaiswal (8)
దీని తర్వాత వరుణ్ తేజ సరసన కంచె సినిమాలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక ఈ మూవీ తర్వాత ప్రగ్యాజైస్వాల్కు టాలీవుడ్ విపరీతమైన క్రేజ్ రావడంతో వరసగా అవకాశాలు వచ్చాయి. బాలకృష్ణసినిమాలో ఛాన్స్ కొట్టేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తర్వాత వరసగా గుంటూరోడు, జయ జానకి నాయక, నమో వెంకటేశాయా,అఖండ 2, డాకు మహారాజ్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది.

Pragya Jaiswal (9)
ముఖ్యంగా బాయ్య అఖండ, డాకు మహారాజ్ సినిమాలతో వరసగా రెండు బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో వేసుకుంది. వరసగా బ్లాక్ బస్టర్స్ అందుకున్నప్పటికీ ఈ అమ్మడుకు తెలుగులో ఆశిచిన స్థాయిలో మాత్రం అవకాశాలు రావం లేదు. ఇక ఈ బ్యూటీ సినిమాల సంగతి ఎలా ఉన్నా.. నిత్యం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన అంద చందాలతో మతిపొగొడుతుంది.

Pragya Jaiswal (10)
డిఫరెంట్ లుక్లో దర్శనం ఇస్తూ అందరినీ మాయ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ వైట్ కలర్ స్ట్రగ్ లో బికినీ లుక్ లో అందాలు ఆరబోతు హాట్ గా ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు నెటిజన్స్ మతిపోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ ఫోటోలు నెట్టింట హీట్ పెంచుతున్నాయి.