// //

Dimple Hayathi (Source /Instagram )
టాలీవుడ్ హాట్ హీరోయిన్ డింపుల్ హయాతి గురించి పరిచయాలు అవసరం లేదు.. స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది.. కానీ ఒక్క హిట్ సినిమా కూడా ఆమె పలకరించలేదు..

Dimple Hayathi (Source /Instagram )
టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపిచంద్ సరసన 'రామబాణం' మూవీలో చివరి సారిగా నటించింది.. ఆ మూవీ అంతగా హిట్ అవ్వలేదు కానీ అమ్మడు డాన్స్ కు మాత్రం ఫ్యాన్స్ ఫిదా అయ్యారు..

Dimple Hayathi (Source /Instagram )
ఈ ముద్దుగుమ్మ కు అందం, అభినయం ఉన్నా కూడా చాలా మంది హీరోయిన్స్ అదృష్టం కలిసి రాక రేస్ లో వెనకపడుతున్నారు. అందులో డింపుల్ ఒకరు. ఎన్ని సినిమాలు చేసిన హిట్ అవ్వలేదు..

Dimple Hayathi (Source /Instagram )
ఈమధ్య పెద్దగా సినిమాల్లో కనిపించలేదు కానీ నిత్యం ఈమె పేరు వార్తల్లో వినిపిస్తూనే ఉంది.. ఆమధ్య పోలీస్ ఆఫీసర్ తో వివాదం ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. మొన్న మరో కేసు నమోదు అయింది.. ఇప్పుడు సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది..

Dimple Hayathi (Source /Instagram )
రీసెంట్ గా రవితేజతో భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలో నటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. ఆ ఫోటోలకు ఫాన్సు ఫీదా అవుతూ ఉంటారు..

Dimple Hayathi (Source /Instagram )
తాజాగా డింపుల్ హయాతి తన ఇన్స్టా గ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. బ్లాక్ బికినీలో హాట్ స్టిల్స్ ఇచ్చింది.. బికినీ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవ్వడంతో ఆమె నెట్టింట ట్రెండ్ అవుతుంది..